AP Teachers Rationalization Norms Staff Pattern for PS UPS High Schools
Rationalization Schools, Norms for Staff Pattern . Along with AP teachers Transfers, Rationalisation also to be done by the Government of Andhra Pradesh, School Education Department. CSE AP has conducted a Video Conference with All DEOs in the State and discussed about the AP Teachers Norms Guidelines as per the School Strenght Pupil Teacher Ratio. Here You may get complete details about Teachers Rationalisation in Andhra Pradesh Rationalization of PS, UPS, High Schools and Staff Under Various School Managements details in this page.
ఈ సంవత్సరం జరపబోయే రేషనలైజేషన్ మార్గదర్శకాలు:
ప్రతి స్కూల్ కి ఇద్దరు ఉపాధ్యాయులు
ప్రతి 30 మంది పిల్లలకి ఒక టీచర్
ఈ రోజు నుంచి ప్రక్రియ మొదలు
ప్రాధమిక ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి TABLES
AP టీచర్స్ రేషనలైజేషన్ నిర్వహించడానికి నూతన ప్రతిపాదనలు.
ఏపీ టీచర్స్ హేతుబద్ధీకరణ 2020 నిబంధనలు పిఎస్ యుపిఎస్ ఉన్నత పాఠశాలలకు స్టాఫ్ సరళి-రేషనలైజేషన్.
ఏ స్కూలు మూతపడకుండా టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు:
జూన్ 26 న DEO లతో జరిగిన video conference లో ప్రదర్శించిన PPT ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO లకు సూచనలు.
త్వరలో ఉత్తర్వలు
2017 కు 2020 రేషన్ లైజేషన్ కు అంతరాలు
విద్యాహక్కు చట్టము ప్రకారమే టీచర్లు సర్దుబాటు
29 ఫిబ్రవరి2020 ( డైస్ డేటా Cut off date) నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు
Primary Schools:
UP Schools:
High schools:
AP Teachers Rationalisation Norms 2020 Staff Pattern for PS UPS High Schools
AP Teachers Transfers 2020 Schedule web counselling 2020

- 6 ,7 తరగతుల UP పాఠశాలలకు తెలుగు , హిందీ , సోషల్ , గణితం/PS ఉపాధ్యాయులు (Roll upto 100)
- 8వ తరగతి కూడా ఉంటే అదనంగా ఆంగ్లం , BS ఉపాధ్యాయులు (Roll upto 140)
- ప్రతి ప్రాధమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు (Roll up to 60)
- తదుపరి ప్రతి 30మందికి ఒక ఉపాధ్యాయుడు అదనం
- PS HM పోస్టులు కనీసం 151 రోలు ఉన్న పాఠశాలలకు మాత్రమే
ప్రతి స్కూల్ కి ఇద్దరు ఉపాధ్యాయులు
ప్రతి 30 మంది పిల్లలకి ఒక టీచర్
ఈ రోజు నుంచి ప్రక్రియ మొదలు
ప్రాధమిక ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి TABLES
AP టీచర్స్ రేషనలైజేషన్ నిర్వహించడానికి నూతన ప్రతిపాదనలు.
ఏపీ టీచర్స్ హేతుబద్ధీకరణ 2020 నిబంధనలు పిఎస్ యుపిఎస్ ఉన్నత పాఠశాలలకు స్టాఫ్ సరళి-రేషనలైజేషన్.
ఏ స్కూలు మూతపడకుండా టీచర్లు రేషన్ లైజేషన్ ప్రతిపాదనలు:
జూన్ 26 న DEO లతో జరిగిన video conference లో ప్రదర్శించిన PPT ప్రకారము టీచర్ల సర్దుబాటు కు సిథ్థమవ్వాలని DEO లకు సూచనలు.
త్వరలో ఉత్తర్వలు
2017 కు 2020 రేషన్ లైజేషన్ కు అంతరాలు
విద్యాహక్కు చట్టము ప్రకారమే టీచర్లు సర్దుబాటు
29 ఫిబ్రవరి2020 ( డైస్ డేటా Cut off date) నాటి విద్యార్థుల రోలు ఆధారంగా టీచర్లు సర్దుబాటు
Primary Schools:
- 20 లోపు గతంలో SGT-1 పోస్ట్ ఉంటే ఇప్పుడు SGT-2 అవుతాయి.1-60 లోపు ఎంతమంది ఉన్నా ఇద్దరు SGT లు ఉంటారు. Single టీచర్లు ఉండరు
- గతంలో 61-80 వరకు 3 SGT లు ఉంటే ఇప్పుడు 61-90 కు 3 SGT లు అని Propose చేశారు. అలాగే 91-130 వరకు 4 SGT లు ఉన్నదానిని 91-120 వరకు 4 SGT లుచేశారు. 121-150 వరకు 5 SGT లు ఇచ్చారు అనగా విద్యాహక్కు చట్టము ప్రకారము 1:30 చూశారు. గతంలో 130 రోలు దాటితే ఒక LFL HM ను ఇచ్చారు ఇప్పుడు 150 దాటితే అదనంగా ఒక LFL HM (5+1)ను ఇచ్చారు
- 150 రోలు కంటే తక్కువ ఉన్న పాఠశాలలో LFL HM ను SGT గా పరిగణించి పోస్టుల సర్దుబాటు జరుగును.
- UP school లోని Primary School కు కూడా ఇలాగే SGT Posts ఉండును
UP Schools:
- గతంలో 6 & 7 తరగతులు ఉన్న UP Schools minimum strength 20 ఉండాలి .
- 21-100 వరకు 4 SA పోస్టులకు అవకాశము ఉండేది. ఇప్పడు 1-100 వరకు 4 SA పోస్టులకుఅవకాశమున్నది అలాగే 6-8 School లో కనీసం 30 ఉండాలి.
- 31-140 వరకు 6 SA పోస్టులకు అవకాశము ఉడేది .
- ఇప్పుడు1-140 కు 6 SA పొస్టులు ఉంటాయి.
- అనగా పిల్లలు ఎంతమంది ఉన్నా ఏ UP School మూత పడదు.
High schools:
- 2017 లో 50 కంటె తక్కువ ఉన్న High schools Non viable క్రింది close చేశారు.ఇప్పుడు అలా మూయరు. 51 నుండి 240 వరకు ఉంటే 9 SA పోస్టులు ఉండేవి ఇప్పుడు 1 నుండి 240 వరకు 9 SA పోస్టులుఉండును,241-280. కు 12 SA లు,(+maths,+Eng+Tel) 281-320 కు 13 SA(+Hind),321-400 వరకు 16 SA లు(+PS+bs+SS)401-440 వరకు 17 SA లు(+PD),441-520 వరకు 20 SA+1Craft/drawing లు (maths+Eng+Tel+ craft), 521-600వరకు 23 SA లు,601-640 వరకు 24SA లు(+SA BS)641- 680 వరకు 27(+Eng+Tel+Hin),681-720 వరకు 28(+Maths) ఇలా 1:40.Ratio లో post s సర్దుబాటుఉండును
- గతంలో HS లలో50 పైన EM ఉంటే 280 వరకు 4,అలాగే 320 వరకు5,360 వరకు 6 అలాగే,400 వరకు 7 అలాగే 440 వరకు 8 SA పోస్టులు(Maths,PS,BS,SS ) Subject priority లో ఇచ్చారు ఇప్పుడు ఈ పోస్టుల ప్రస్తావన నిన్నటి Power point presentation లో లేదు
- HS లో ఎంతమంది Student ఉన్నా Both media కీ ఒకటే HM పోస్టు.
- రేషన్లైజేషన్ లో క్రొత్తగా పోస్టులు మంజూరు కావు. తక్కువ విద్యార్ధులు ఉన్న చోటినుండి ఎక్కువ ఉన్న చోటుకు టీచర్లు సర్దుబాటు బాటు చేస్తారు.ఎక్కడా పోకపోతే ఎవరికీ రావు.పోకడను బట్టే రాకడ
- ఈ ప్రతిపాదనల ప్రకారము State లో 7774(Govt 230+MP 7544 )Single Teacher స్కూల్స్ లో రెండవ టీచర్ పోస్టు ఇస్తారు. Slab 60-80 కు బదులు 60-90 కు మార్చుట వలన అదనముగా తేలే SGT ల ను ఈ పోస్టుల లో చేరుస్తారు.
AP Teachers Rationalisation Norms 2020 Staff Pattern for PS UPS High Schools
AP Teachers Transfers 2020 Schedule web counselling 2020