Wednesday, July 22, 2020

NCS National Career Service (www.ncs.gov.in) Govt of India Job alerts, Find Job Notifications, Vacancies- Employment News, Education and Training alerts to your Moblie Register Online National Career Service NCS Portal All Job Opportunities-One platform

NCS National Career Service Govt of India Job alerts, Find Latest Job Notifications Vacancies Employment News, Education and Training alerts to your Moblie Register Online @ ncs.gov.in నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోర్టల్లో లెక్కలేనన్ని ఉద్యోగాలు..! 
National Career Service [NCS Portal (www.ncs.gov.in)] All Job Opportunities-One platform , find latest jobs vacancies in public and private sector.  NCS National Career Service  Ministry of Labour and Employment Department.  Register online and Get Education, Employment and Training news to your Mobiles by Govt of India NCS portal ncs.gov.in. Education and Jobs Information to your mobile directly by Govt of India through Official web portal @ ncs.gov.in.   Ministry of Labour and Employment Departmental Functionaries. NCS National Career service, Gives information on education, employment and training to your mobile. NCS Young Professional Recruitments, Career Centers,  Jobseeker Registration., Get career guidance from career counsellor, Skill Providers with career building courses Employer Registration. Jobseeker, Employer, Local Services, Career Center, Counsellor, Skill Provider, Placement Organisation, Govt. Dept. Reports & Documents, Trainings at NICS.  Find all Job Vacancies- Employment News, Education and Training alerts to your Moblie Register Online National Career Service NCS Portal  All Job Opportunities-One platform .



About NCS: National Career Service [NCS Portal (www.ncs.gov.in)] All Job Opportunities-One platform

Bringing Talent Closer to Opportunities…
A National ICT based portal is developed primarily to connect the opportunities with the aspirations of youth. This portal facilitates registration of job seekers, job providers, skill providers, career counsellors, etc.  The portal provides job matching services in a highly transparent and user friendly manner. These facilities along with career counselling content will be delivered by the portal through multiple channels like career centers, mobile devices, CSCs, etc.

The project would be capable of meeting the varied demands and requirements of the youth for information on education, employment and training and will be supported by a multi lingual call center. The portal will also make available information on local service providers available to house hold and other consumers for services like driving, plumbing, carpentry, etc

NCS brings together -
  1. Career Centers
  2. Jobseeker Registration
  3. Get career guidance from career counsellor
  4. Skill Providers with career building courses
  5. Employer Registration


నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ పోర్టల్లో లెక్కలేనన్ని ఉద్యోగాలు..!
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్ధులు.. వెంటనే వారికి ఉన్న అర్హతలకు తగిన మంచి ఉద్యోగం సంపాదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్‌ను ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఉన్నత చదువులు చదివినా అర్హతకు తగ్గ కొలువులు రాలేదని బాధపడే రోజులకు కాలం చెల్లినట్లైపోయింది. కేంద్ర ప్రభుత్వ లేబర్, ఎంప్లాయిమెంట్‍ విభాగం ఆధ్వర్యంలో.. 'నేషనల్‍ కెరీర్‍ సర్వీస్‍ పోర్టల్‍' ప్రారంభించింది. ఇది నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సీటీలు నుంచి ఉన్నతవిద్యలు చదువుకున్న వారు లక్షల సంఖ్యలో బయటికి వస్తున్నారు.

అటు ఎంబీఏ, డిగ్రీ, ఇంటర్ చదివి కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పలు యూనివర్సీటీలు, కళాశాలలు నిర్వహించే క్యాంపస్ రిక్రూట్ మెంట్‌ ప్లేస్‌మెంట్‌లో కేవలం 10శాతం మంది విద్యార్ధులు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చేసి.. మళ్లీ ఉద్యోగ వేటలు ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ నిరుద్యోగులను ట్రాప్ చేస్తూ.. మోసాలకు పాల్పుడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడం కూడా ఇందుకు కారణం అవుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలోని నిరుద్యోగులకు ఐటీ, కార్పొరేట్‍ సంస్థల్లో ఉండే ఉద్యోగాల సమాచారం తెలియపోవడంతో వారు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోయేవారు. దీంతో స్థానికంగా ఉండే చిన్న చిన్న కంపెనీల్లో ఉండే ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా వివిధ ఐటీ, కార్పొరేట్‍ కంపెనీల్లో ఉన్న జాబ్స్ వివరాలను అందరికి తెలిసేలా నేషనల్‍ కెరీర్‍ సర్వీస్ పోర్టల్‍ను డెవలప్ చేసింది.

Read : For Unemployees DEET Digital employment of Telangana App download and  Register online

 Read : APCOS Online Registration 2020 for Out sourcing Jobs- AP Corporation for Outsourcing services Register online


All Job Opportunities.One platform.
Whether you are searching for a job or manpower for your business, provide career-related guidance or training in a specific trade, look no further. Register with NCS and achieve your goals.

Explore a wide range of career options.
The platform provides information on over 3000 career options. Search jobs from over 53 key sectors- from IT to Textiles, Construction to Automobiles. Explore your options in depth to find out what’s right for you.

Pick the right people for better growth.
If you are an employer looking for the right talent, NCS is the right place to be looking in. Register with us to make your job postings reach the widest network of job-seekers from across the country. Select better to grow further.

Specialised services. From your locality.
Plumbers, Electricians, Carpenters…among a range of options seek the specialised service you need by just looking them up on this platform. If you have a specialised service, register with us to offer your expertise through NCS and expand your business.


Easy Reach. Anytime. Anywhere.
No matter where you are, your job search moves with you. You can search the portal online from any computer or mobile device. For any of your job related queries, you can call on our toll free number, or visit the nearest common service centre or career centre.


 చదువుకు తగ్గట్లుగా.. 
అయితే ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో విద్యార్ధుల చదువుకు తగ్గట్లుగా ఉద్యోగం లభించేలా అవకాశం ఉంది. గ్రాడ్యూయేట్స్, పోస్ట్ గ్రాడ్యూయేట్స్, ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధులు.. ప్లేస్‌మెంట్స్‌లో కేవలం పది శాతం ఉద్యోగాలు సాధించగా.. డైరక్ట్ కంపెనీల్లో ఇంటర్వ్యూల ద్వారా మరో అయిదు శాతం మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. అయితే మన హైదరాబాద్‌ నగరంలోనే అనేక ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలు ఉన్నాయి. అయితే దాంట్లో ఉద్యోగ సమాచారంకి సంబంధించిన వివరాలు, అర్హతలు అన్ని ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి. దీంతో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే నకిలీ కన్సల్టెంట్‌ల బారిన పడి మోసపోకుండా ఉంటుంది. ఎంచక్కా.. ఈ పోర్టల్‌లోనే తమ అర్హతలకు తగ్గ ఉద్యోగం వెతుక్కోవచ్చు.

ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారి నుంచి..
ఈ నేషనల్‍ కెరీర్‍ పోర్టల్‍లో కేవలం ఉన్నత చదువులు అభ్యసించిన వారికి మాత్రమే కాదు.. ప్రైమరీ ఎడ్యుకేషన్‍ పూర్తి చేసిన వారికి, అసలు చదువు రాని వారికి సైతం అనేక ఉద్యోగాల వివరాలు ఇందులో ఉన్నాయి. ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి సంబంధించిన ఉద్యోగ సమాచారం తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‍లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ మేళాల వివరాలను నిర్వాహకులు పోర్టల్‍లో అప్‌డేట్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల్లో ఉద్యోగ వివరాలు ఉంటాయి. దీంతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి జాబ్‍ సీకర్స్ అనే ఆప్షన్‍ కింది వివరాలను చూసుకునే వీలుంది. పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు.. ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్ఛెంజ్‍ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మేళాల వివరాలను కూడా పంపనున్నారు.

పోర్టల్‌లో నమోదుచేసుకోండి ఇలా..

  1. నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా https://www.ncs.gov.in/ వెబ్‍సైట్‍లో లాగిన్‍ అవ్వాలి. 
  2. అనంతరం ఏయే ఉద్యోగాలకు అర్హత ఉన్నారో.. పోర్టల్‍లో నమోదు చేయాలి. ఆ తరువాత తమ అర్హతలకు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో సరిచూసుకోని ఆప్షన్లను సెలక్ట్ చేసుకుని ఓకే చేయాలి. అన్ని ఆప్షన్లను పూర్తి చేయాలి. 
  3. ఆ తర్వాత.. చివరగా సెక్యూరిటీ కోడ్‍ని సబ్మిట్ చేయగానే.. పోర్టల్‍ యూజర్‍ ఐడీ రావడంతో పాటు నమోదిత ఫోన్‍కు ఓటీపీ వస్తుంది.
  4. దీన్ని నమోదు చేయగానే 19 డిజిట్‍ గల యూజర్‍ ఐడీ వస్తుంది. 
  5. దీనితో ప్రతిసారి లాగిన్‍ అయ్యి.. ఎక్కడ ఏమేం ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో చూసుకోవచ్చు. 
  6. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.06 కోట్ల మంది నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసం వివరాలను నమోదు చేసుకున్నారు. 7869 ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు రిజిస్టర్ అయి ఉన్నాయి. 
  7. ప్రస్తుతం 3.29 లక్షల కొలువులు భర్తీ చేసేందుకు కంపెనీలు ప్రకటించాయి.
  8.  ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ అందుబాటులో ఉంది. ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తోంది.


 నిరుద్యోగులు… ఇక ఉద్యోగం లేదు అంటూ చింతించకుండా.. వెంటనే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో మీ వివరాలను నమోదు చేసుకోండి.

Online Registration for Job seekers




CHECK More Latest Jobs 2020 Here:

SEBI Recruitment 2020 of 147 Officer Grade A (Assistant Manager) Posts Apply Online
TSPSC Recruitment 2020: Lab Technician, Veterinary Assistant Posts in P.V. Narsimha Rao Telangana Veterinary University Apply online 


DFCCIL Recruitment 2020 For 2768 Loco Pilot, Loco Inspector And Crew Controller Posts Apply Online

CRPF Recruitment 2020 Notification for 789 SI, ASI, Constable Posts Eligibility, Selection Process, Applications

HCL Hindustan Copper Limited Recruitment 2020 for 290 Apprentice Posts Apply Online

IBPS Regional Rural Banks (RRBs) 2020 Notification for 9638 Vacancies 

NTPC Recruitment 2020, Apply Online for Engineer & Chemist Posts 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online


AP Nursing Colleges Staff Recruitment 2020 Apply Online for 426 Teaching & Non-Teaching Vacancies

AP Government Jobs Notification for Nearly 10 thousand Posts recruitment 2020

Indian Railways jobs Apply for 2,792 posts in Eastern Railway recruitment 2020

HDFC Bank Jobs 2020 notification for 1367 posts PO, Clerk, Assistant Manager, Executive Posts

Microsoft Recruitment Notification 2020 Openings For Software Engineer Posts Apply Online

IB Recruitment for 292 Vacancies for Intelligence Bureau Security Officer, Research Assistant and Other Posts

IIPE Recruitment Notification 2020 for Various Faculty, Non Faculty Posts Apply Online 

Axis Bank Recruitment 2020 for 2463 PO, SO, Clerk , Assistant Manager and other Posts Apply online

NSCL Jobs 2020 National Seeds Corporation Limited Recruitment Notification

DRDO Recruitment 2020 Apply Online For 311 Scientist B/Engineer Posts/ Vacancies 

NCERT Jobs 266 Teaching Vacancies Recruitment 2020 Notification Apply Online 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online for 100 Vacancies

Share this post

Related Posts

AP Latest Updates

    More

Latest updates

More

JOBS LATEST

More
Top