Pradhan Manthri Kisan Samman Nidhi Yojna Beneficiary amount Status check here at official website of Department of Agriculture Cooperation & Farmers Welfare, Ministry of Agriculture and Farmers Welafare Govt of India. Know here the beneficiary status check of PM Kisan Samman Nidhi. PM Kisan Samman Nidhi scheme's seventh installment Released. Check your name in the list. PM Kisan Samman Nidhi 11th installment eligible list released. Check your name in eligible List. Prime Minister Narendra Modi released the 11th instalment of over Rs 21,000 crore to more than 10 crore farmer beneficiaries under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-Kisan) scheme on Friday via video-conferencing. PM కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ . ఈ స్కీమ్ ద్వారా అన్నదాతలకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తున్నాయి. కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా ఇచ్చే రెండువేల రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయో లేవో ఇక్కడ చెక్ చేయండి. అకౌంట్ లో డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇక్కడ వివరణ. Under this scheme, the government sends ₹6,000 annually in the bank account of the registered farmers. Government of India launched PM Kisan Samman Nidhi Yojana scheme in its budget session. It is announced by Shri Narendra Modi and also known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana. The Central govt, with the aim to provide financial assistance to the small and marginal farmers across India had launched a special scheme known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) . Under the PM-Kisan scheme, farmers are given Rs.6000 in a year in three equal instalments of Rs.2000 each. Also it is important to mention that Pradhan Mantri Kisan Samman Nidhi Yojana is a Central Sector Scheme with 100 percent funding from the Government of India.
PM Kisan Samman Nidhi Beneficiary Status Check update Aadhaar Mobile Details @pmkisan.gov.in
By this scheme Government will provide Rs.6000/- in three installments to the farmers who have registered land. If you have already registered for Scheme and want to check PM Kisan Samman Nidhi Beneficiary Status online they can read the article below for details about the same. Account Number, Aadhar Number, Mobile Number etc details will be required to check PM Kisan Samman.
- Prime Minister Narendra Modi will release the 11th instalment of the PM Kisan Samman Nidhi, worth nearly Rs 21,000 crore on May 31, in Shimla, according to the Power Ministry.
- Under the PM-KISAN scheme, a financial benefit of ₹6,000 per year is provided to the eligible farmer families, payable in three equal installments of ₹2,000. The money is transferred directly to the bank account of the beneficiaries.
- Under the PM-KISAN scheme, the government is providing Rs 6,000 in three equal installments to 10 crore farmers annually. The amount is directly transferred into the bank accounts of the beneficiaries through direct benefit transfer (DBT) mode.
PM Kisan : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు..
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. ఈరోజు నుంచే బ్యాంక్ అకౌంట్లలో రూ.2 వేలు జమ చేయనుంది. మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా?
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఒకే సారి కాకుండా విడతల వారీగా అన్నదాతలకు చేరుతున్నాయి. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమవుతోంది.
పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు వస్తాయా? రావా? అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. బెనిఫీషియరీ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎందుకు డబ్బులు రాలేదో కూడా కారణం తెలుసుకోవచ్చు.
- మొదట మీరు పీఎం-కిసాన్ పోర్టల్ సందర్శించాలి.
- ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
- తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు..
How to Check PM Kisan Samman Nidhi Status
To check PM Kisan Beneficiary Status follow the same process. Below we have given direct link to check updated status.
- Beneficiary need to Visit pmkisan.gov.in website
- Select the option Aadhaar/Bank Account/ Mobile Number
- Enter the Aadhaar Number/ Bank Account Number/ Mobile Number
- Click on Get Data
- Personal Details will be displayed
- Beneficiary may Check the status of Amount credited as 1st Installment 2nd Installment 3rd Installment
- Beneficiary Bank Details and Date of Credited also can find there.
Check PM Kisan Beneficiary Status
1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి.
2. ఆ తర్వాత మీక ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
PMKISAN GoI APP
To check PM Kisan Nidhi Yojana List 2022 Online, farmers will have to follow steps given below;
Step 1 - Go to PM-Kisan website - www.pmkisan.gov.in/
Step 2 - On the menu bar, click ‘Farmers corner’
Step 3 - Click the link that says ‘beneficiary list’
Step 4 – Enter your State, District, Sub-District, Block and Village details.
- అయితే రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.
- ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.
2. 0120-6025109
3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్)
- కానీ ఆ చిన్న తప్పు వల్ల వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
- ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్.
- రైతుల పేర్లలో చిన్న తప్పుల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు.
- ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు.
- కాబట్టి మరోసారి లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి వారి పేర్లను ఒకసారి సరి చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్‌లో ఒక పేరు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.
- దీంతో చాలా మంది రైతులు.. ఈ డబ్బును అందుకోలేకపోతున్నారు.
- సరిచేసుకొనే విధానం
- కాగా రైతులు తమ పేరును మరో విధంగా కూడా సరిదిద్దుకోవచ్చు.
- ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
- అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి.
- మరోసారి వివరాలు చెక్ చేసుకొని.. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దు కోవచ్చు.
- Go to Official website pmkisan.gov.in
- Click on Formers Corner
- Click on Edit Aadhaar Failure Records
- Enter Aadhaar Number and Captcha code
- Click on Search
- New tab will be opened
- Enter Beneficiary Name as in the Aadhaar
- Enter Mobile Number and Click on Update
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఫోన్ బ్యాంకింగ్-మొబైల్ ద్వారా మీ ఎస్బిఐ ఖాతా బ్యాలెన్స్ తనిఖీ చేయండి
SBI క్విక్ అకౌంట్ సర్వీసెస్ - క్విక్ ఎస్ఎంఎస్, మినీ స్టేట్మెంట్ యొక్క మిస్డ్ కాల్ బ్యాంకింగ్ సేవలు టోల్ ఫ్రీ నంబర్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఇ స్టేట్మెంట్
READ: Pradhan Mantri KIsan SAmman Nidhi (PM-KISAN) scheme details
How to register / Apply for PM Kisan Samman Nidhi 2022?
- Visit the official website of PM Kisan Samman Nidhi i.e. https://www.pmkisan.gov.in.
- Click on “Farmers Corner” tab given on the homepage.
- Select the “New Farmers Registration” link from the dropdown list.
- Enter the Aadhaar No. and security text and hit the “Click here to continue” tab.
- Registration form will appear.
- Candidates have to fill all the personal details of the farmer in the respective fields. Lastly, they have to click on “Save” button.
- Finally, registration procedure will complete.
- On final registration, candidates will receive a confirmation SMS on their registered mobile no.
New Farmer Registration Form
PM Kisan Helpline Number: 155261
PM Kisan Landline Numbers: 011—23381092, 23382401
PM Kisan helpline: 0120-6025109, 011-24300606
Email ID: pmkisan-ict@gov.in
PM Kisan Samman Nidhi Website
How to Check PM Kisan Samman Nidhi 2022 Status, Payment Details How to Verify AADHAAR, Edit Details and Update Phone Number