Monday, December 19, 2022

TS Teachers Data Verification by Teachers for UDISE 2022-2023 verify part-A, Part-B details data Update, edit service particulars, details submit at teacherinfo.telangana.gov.in Step by Step Process

TS Teachers data Update, details verification service particulars submission, edit verify part-A, Part-B details at teacherinfo.telangana.gov.in details verification and Edit/ Updation
TS Teacher Data Verification by Teachers for UDISE 2022-2023 update the data on ISMS portal by 14.12.2022 Teachers online data/ details updation Step by Step Process TS Teacher ID Card Information Telangana Teachers data cards Online Update at schooledu.telangana.gov.in or teacherinfo.telangana.gov.in.  As per the directions of the State Project Director, Hyderabad, every teacher i.e. Govt / LB / KGBV / TSMS / WELFARE RESIDENTIAL / PRIVATE / Jr. Those who work in colleges must submit your details on the https://teacherinfo.telangana.gov.in/  website.  So every teacher must update online. Can be updated via the following link.  Update TS Teacher ID Card Online. TS Teachers are instructed to Check Details in UDISE data at IFMS portal, Enter/ Edit details if necessary to issue ID Cards by DSE Telangana. Know here how to do the Process DSE  instructions to all DEOs in Telangana State for issuing of Teacher IDs to all Govt Teachers. In this regarding Teachers should check and update their details at teacherinfo.telangana.gov.in web page on School Edu Telangana Web Portal.   As you are aware that ID cards will be issued to all the Teachers from the Department of School Education under Samagra Shiksha. The teacher IDs will be issued based on the information available in the UDISE  Hence, before printing the Teacher IDs, all the teachers have to check their details  through  https://teacherinfo.telangana.gov.in/ website.




Teachers online data/ details Services details updation Step by Step Process
TS Teachers Data Edit / update : Teachers' data available as per UDISE format is to be verified and updated by the each and every teacher individually. As such, a link is provided on https://schooledu. telangana.gov.in/ISMS/ to verify the data. In view of the above, you are requested to issue necessary instructions to all the MEOs and School Headmaster to utilize service and update data of all the Teachers.

 UDISE+ 2022-23 దృష్ట్యా, ఉపాధ్యాయుల సమాచారం డేటా క్యాప్చర్ ఫార్మాట్‌లోని ఉపాధ్యాయ ప్రొఫైల్ విభాగం ప్రకారం అప్‌డేట్ చేయబడుతుంది. ఈ ప్రయోజనం కోసం,  అన్ని మేనేజ్‌మెంట్‌ల  టీచింగ్ స్టాఫ్ ISMS పోర్టల్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాడ్యూల్)లో అప్‌డేట్ చేయబడాలి. OTP ఆధారిత సిస్టమ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. మీరు మీ యొక్క దత్తాంశం ను తొందరగా  Part-  A మరియు Part- B ను నింపితే మీ details U-DISE + లో Reflect అవుతాయి మీరు నింపకుంటే U DISE + లో మీ వివరాలు రావు .  ఉపాధ్యాయుల సమాచారాన్నిISMS పోర్టల్‌లోని డేటాను అప్‌డేట్ చేయండి..


TS Teachers Data Verification by Teachers for UDISE+ 2022-23 TS Teachers Data update / verify part-A, Part-B details
Dear Sir/ Madam,All the MEOs are informed that in view of the UDISE+ 2022-23, the Teacher Information is to be updated as per the Teacher Profile section of Data Capture Format. For this purpose, each and every Teaching Staff including Jr.Colleges (all managements) have to be updated on ISMS Portal (Teacher Information System module). An OTP based system is already available and the same is enabled. The steps to update the teacher information by the teachers is as follows. update the data on ISMS portal by 14.12.2022


Steps to update Teacher Data Verification by Teachers UDISE+ 2022-23

1.Go to www.schooledu.telangana.gov.in

2.Click on Online Services menu

3.Click on Teacher Data Verification by Teachers (UDISE). The following screen will be appeared.


4. Enter Mobile number and Teacher ID (Treasury Code) and click on Submit button. After verification and validation an OTP will be sent to entered mobile number

5. Enter OTP received on mobile

6.After verification of OTP , the following screen will appear.


7.Click on PART-A and verify the details. After successful verification and submission

8.Click on PART – B and verify the details. After successful verification and submission, the system will be redirected to home page

In view of the above, you are requested to issue necessary instructions to the concerned to update the data on ISMS portal by 14.12.2022




సమస్త యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు సూచన

TS టీచర్స్ డేటా అప్‌డేట్ సర్వీస్ వివరాల సమర్పణ టీచర్ఇన్ఫో తెలంగాణ వెబ్‌సైట్ డేటాయిల్స్ వెరిఫికేషన్ మరియు ఎడిట్/అప్‌డేషన్

స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, హైదరాబాద్ గారి ఆదేశానుసారం ప్రతి ఉపాధ్యాయుడు అనగా Govt/ LB/KGBV/TSMS/WELFARE RESIDENTIAL/PRIVATE/ Jr. College లలో పనిచేసేవారు ISMS వెబ్సైట్లో మీ యొక్క వివరాలను  తప్పనిసరిగా చేసుకోవలెను.  . కనుక ప్రతి ఉపాధ్యాయుడు ఆన్లైన్లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవలెను. కింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. .

All the teachers of ZP/Govt/TSMS/KGBV are instructed to update service particulars in the following link immediately without fail.

Update Teachers Data Verification by teachers at teacherinfo.telangana.gov.in

As per the directions of the State Project Director, Hyderabad, every teacher i.e. Govt / LB / KGBV / TSMS / WELFARE RESIDENTIAL / PRIVATE / Jr. Those who work in colleges must submit your details on the teacherinfo.telangana.gov.in website in this month. So every teacher must update online. Can be updated via the following link.

All DEOs.....pl see above status of data entry with regard to Teacher info. The last day for completion of data entry is October 7th. Pl ensure that 100 % of data entry is completed - DSE Hyd
 

How to Update TS Teachers Data Online at teacherinfo.telangana.gov.in website

The following steps are to be followed to update the teacher's data.

1)  Go to  https://teacherinfo.telangana.gov.in/TIS/authentication.do

 2) For Authentication enter Registered Mobile Number, Treasury Id and Click get OTP

3) Enter the OTP received to your registered mobile number

4) Teachers Information System page will be opened 

5) Now Submission Details appeared as 

  • 1. Personal Details
  • 2. Educational Qualifications
  • 3. Service Details
  • 4. Application Final Submit

6) Enter the above details step wise official data 

7) Click on Personal Details then update the information in case of any updations and click on next.

8) Click on Educational Qualifications then fill the information in case of and updations needed and click on save.

9) Click on Service Details then fill the information and click on save.

10) Finally verify your details and click on Final Submit.


 




TS Teachers data updation/Edit, Submission procedure 
  1. మెనూ లో online services కనిపిస్తుంది క్లిక్ చేయండి.
  2. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
  3.  చివరలో ఉన్న  employees database ( HRMS)  పైన click చేయండి.
  4. Authentication విండో open అవుతుంది.
  5. ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  6.  రెండో బాక్స్ లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత 
  7.  Get OTP క్లిక్ చేయాలి.
  8. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి verify క్లిక్ చేయాలి.
  9. తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది.



ఈ పేజీలో నాలుగు సెక్షన్స్ ఉంటాయి.

1.Personal details. 

2.Educational qualifications. 

3.Service details.

4.Application final submit.


(మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు).

వివరాలు నమోదు చేసి మొదట సారి అయితే SAVE చేయాలి. తరువాత update బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి.


పేజీ పైన టైమర్ సెకండ్స్ లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update, click చేసినప్పుడు timer మొదటి నుండి రన్ అవుతుంది.

ఒకవేళ మీరు లేట్ చేస్తే 12 నిమిషాలకు ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతారు . అప్పుడు మళ్లీ లాగిన్ చేయాలి.

మొదటగా....

1. PERSONAL DETAILS 

పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి.

 వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది.

 కుడివైపు edit details బటన్ ఉంటుంది click చేసి వివరాలు నింపండి


ఎడిట్ click చేసినట్లయితే 

మీ పర్సనల్ వివరాలు edit అవుతాయి. మొదటగా ఎంప్లాయ్ డీటెయిల్స్ .

 Name,  

ట్రెజరీ ఐడి ఉంటాయి.

 ఆ తర్వాత ఫాదర్ నేమ్, 

డేట్ అఫ్ బర్త్, 

జెండర్,

 కమ్యూనిటీ, 

మొబైల్ నెంబర్, 

ఇమెయిల్, ఆధార్ నెంబర్ ఉంటాయి.

 ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. లేనట్లయితే అలాగే ఉంచండి. 

తర్వాత present రెసిడెన్షియల్ అడ్రస్ వివరాలు ఉన్నాయి. 

మీ ప్రస్తుత అడ్రస్ వివరాలు 

ఇంటి నెంబర్, కాలనీ పేరు, 

మండలము, జిల్లా, 

రెవెన్యూ విలేజ్, 

పిన్కోడ్ వివరాలు నమోదు చేయాలి.

 తర్వాత అడిషనల్ డీటెయిల్స్ లో Disability వివరాలు ఉన్నాయి.

1. Whether the employee has disability YES / NO select చేయాలి.

Yes అయితే type of disability వివరాలు నమోదు చేయాలి.

తర్వాత PREFERENTIAL CATEGORY 

 spouse preferential category:
 
Married/ unmarried select చేయాలి.

Married అయినట్లయితే 

Weather spouse is employee of state, Central govt/ public sector /undertaking/ local body /aided institution: yes / no select చేయాలి.

 YES అయితే spouse ఉద్యోగం వివరాలు నింపాలి. క్రింది వాని నుండి సరియైన వివరాలు ఎంపిక చేయాలి.

Telangana govt school teacher,

 state government (other than education department employee),

Central govt

Public sector

Local body

Aided institution

 No అయితే ఏ వివరాలు అడగదు .

మొదటి పేజీలో ఈ వివరాలను నింపి save క్లిక్ చేయాలి. వివరాలు సరిచూసుకొన్న తర్వాత కుడివైపు క్రింద Next బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. తరువాత పేజీ ఓపెన్ అవుతుంది 

తరువాత పేజీ లో 

2. Educational qualifications   వివరాలు ఓపెన్ అవుతాయి.

SSC

 intermediate

 degree

 post graduation 

MED 

BED 

department test.

SSC లో 

Medium

 first language

 passed month/ year select చేయాలి.

Intermediate లో 

passed month & year 

మీరు చదివిన స్ట్రీమ్

MPC BIPC, CEC, HEC, MEC, HEP వివరాలు సెలెక్ట్ చేయాలి.

Degree వివరాలు నింపడానికి add degree బటన్ క్లిక్ చేయండి.

ఒక డిగ్రీ వివరాలు నింపవచ్చు. 

 మీరు రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిగ్రీలు పాస్ అయినట్లయితే, మళ్లీ యాడ్ డిగ్రీ క్లిక్ చేయండి. ఇంకొక డిగ్రీ వివరాలు నింపడానికి అవకాశం ఉంటుంది.

Name of the degree 

name of the university 

optional- 1

 optional-2

 optional -3 

passed month/ year

 percentage of marks.

PG details

Name of the degree 

name of the university 

subject 

passed month year

 percentage of marks.

Professional graduation Details  

క్రింది లిస్ట్ నుండి  సెలెక్ట్ చేసుకోవాలి.

B.Ed, B.Ed, vidwan DED,TTC,  LPT HPT pracharak degree, pracharak diploma, BSc Ed, DPED, UGDPED, pracharak.

Name of the university, 

methodology subject -1 

methodology subject -2,

 passed month year

M Ed, MPED Details

Department test details 

Have you passed any departmental test: yes/ no    select చేయాలి

If yes

Number of tests:  1 or 2

మీరు రెండు డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అయినట్లయితే మొదటగా గెజిటెడ్ ఆఫీసర్ 88,97 (లిస్టు లో 6వది) వివరాలు నమోదు చేసి save బటన్ క్లిక్ చేయండి. వివరాలు సేవ్ అవుతాయి.

 ఆ తర్వాత మళ్ళీ edit బటన్  click చేయండి. డిపార్ట్మెంటల్ పరీక్ష వద్దకు వెళ్లి  add test  క్లిక్ చేయండి. 

2వ, డిపార్ట్మెంటల్ పరీక్ష వివరాలు నమోదు చేయడానికి బాక్సులు ఓపెన్ అవుతాయి.

ఇప్పుడు మీరు  account test for executive officer- 141 సెలెక్ట్ చేయండి. (లిస్ట్ లో చివరిది 141 పేపర్.)

141 పేపర్ వివరాలు నమోదు చేసి  update క్లిక్ చేయండి. విద్యార్హతల వివరాలు సబ్మిట్ చేసి అప్డేట్ చేయబడతాయి

Next బటన్ క్లిక్ చేయండి. 

3. Service Details  open అవుతాయి.

మొదటగా మీరు ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి చెక్ చేయండి.

Next 

 Additional Details ఉంటాయి.

1. Date of first appointment in service

2. Initial management of the individual

 Government/ local body select  చేయాలి.

3. Weather absorbed into zp from aided school : yes / No select చేయాలి.

If Yes - aided service వివరాలు నింపాలి.

No సెలెక్ట్ చేసినట్లయితే ఏ విధమైన వివరాలు నింపవలసిన అవసరం లేదు.


4. Weather appointed as special teacher / special VV : YES / NO

yes select చేస్తే 

date of regular scale, 

minimum qualification వివరాలు నమోదు చేయాలి.

5. Inter district details whether belongs to other district: yes / No

Yes select చేస్తే 

Type of inter district transfer 

date of joining from other district వివరాలు నింపాలి.

6. Year of DSC

7. DSC rank 

8. DSE marks

9. Whether the individual awailed the benefit under preferential category during the last 5/8 years as an first august 2022: yes /No

మీరు preferential కేటగిరి వాడుకున్నట్లయితే yes, లేనట్లయితే NO సెలెక్ట్ చేయండి.

10. Date from which the individual is working in the present school in all categories of posts: 

మీరు ప్రస్తుత పాఠశాలలో పనిచేస్తున్న ప్రారంభ తేదీని నమోదు చేయండి.

11. HRA CATEGORY: మీ పాఠశాల యొక్క హెచ్ఆర్ఏ కేటగిరి fill చేసి ఉంటుంది.

12. Is there any change in HRA category of the school in previous years : yes/ No ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి.

13. Whether any charges are pending against the employee: yes / No 

Yes select చేస్తే చార్జి వివరాలు నమోదు చేయాలి 

14. Whether any punishment is in force yes/ No

If yes - details of punishment and

 date of punishment వివరాలు నమోదు చేయాలి.

15. Whether the individual wants to claim under preferential category:

 yes/ no

If yes- లిస్టులో నుంచి మీయొక్క ప్రిఫరెన్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. 

(Ex: orthopedically handicapped, widow, separate, heart problem, kidney problem, TB....)

16. Emergency contact name: 

అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలో వారి పేరు నమోదు చేయండి.

17. Emergency contact mobile number 

అత్యవసర సమయంలో మిమ్మల్ని సంప్రదించడానికి మరొక మొబైల్ నెంబర్ నమోదు చేయండి.
మీరు ఫస్ట్ టైం ఫిల్ చేసినప్పుడు అన్ని సెక్షన్లలో వివరాలు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వివరాలు మార్పు చేయాలనుకున్నట్లయితే ఎడిట్ బటన్ క్లిక్ చేసి నూతన వివరాలను నమోదు చేసి, update బటన్ క్లిక్ చేయాలి .

అన్ని వివరాలు సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు

 FINAL SUBMIT చేయండి.

ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు edit ఆప్షన్ పనిచేయదు. కావున మీరు నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి.

 

Teacher info Update చేయడానికి మీ వద్ద రెడీగా ఉంచుకోవల్సిన వివరాలు..

District Name
Mandal Name
Village Name
School Name
1.Treasury Code
2.Aadhaar Number
3.Name of the teacher
4.Gender
5.Date of Birth (dd/mm/yy)
6.Social Category
6(a).Sub Caste
6(b).Sub Caste Category
6(c).Sub Caste Name
7.Nature of appointment
8.Type of teacher
9(a).Date of First Appointment 9(b).Date of joining in present cadre
Highest qualification 10.Academic
11.Professional
12.Classes Taught
13.Appointed for Subjects* Main subjects taught
14.Subject I
15.Subject II
Total days of in-service training received in last academic year (Only for teachers teaching in elementary sections)
16.BRC
17.CRC
18.DIET
19.Others
20.Training Need –Select– 20(a).Training Received
21.No. of working days spent on non-teaching assignments
22.Maths studied upto 22(a).Social studied upto
23.English (as per schedule VIII) studied upto
23(a).Language subjects studies upto
24.Science studied upto 25.Working in Present School since(Year)
26.Type of Disability(if any)
27.Trained for teaching CWSN 28.Trained in use of computer and teaching through Computer 29.Mobile Number
30.EMail
31.Is TET Qualified
31(a)Paper-I Hall Ticket Number
31(b)Paper-I Year of Passing 31(c).Paper-I Marks Obtained 31(d)Paper-II Hall Ticket Number
31(e)Paper-II Year of Passing
31(f).Paper-II Marks Obtained
32.Acting as Headmaster.
33.Medium under which teacher appointed
34.Religion.

****************

PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA TELANGANA, HYDERABAD.

Present:: Smt. A. Sridevasena. IAS

Proc.Rc.No.1335 /TSS/ MIS/ T7/ 2022 Dated: 19/05/2022

Sub:- TSS - Hyderabad -UDISE  2021-22- Updation of teacher information to each and every teacher individually  https://schooledu.telangana.gov.in/ISMS/- Regarding.

All the District Educational officers in the state are informed that The MoE, Gol has revised the Teacher Information System In adding Part - B consisting of (23) fields regarding usage of special recourses for CWSN, Training in safety & security, ICT knowledge. Training in innovative pedagogy. Training in NAS/SAS, NIOS/SIOS, FLN - NISHTA, DIKSHA etc.. In this connection the teachers data (Part -A and B)  shall be updated by all the teachers individually on ISMS portal. As such a link is provides on  https://schooledu.telangana.gov.in/ISMS/  portal to update the data.

Therefore, the District Educational officers are directed to issue necessary instructions to all the Mandal Educational Officers and school Head MastersrPrincipals to update data of all the teachers working in all types of management schools and Jr. colleges.

The District Educational officers also directed to issue instructions that, after Entering/Updation of data by individual teacher. Nlandal Educational Ofiicer'llead Master/Principal of high school have to be verified and confirmed the data in the ISMS portal as per schedule i.e.. from 17th May,2022 to 24th May 2022.


Update Teachers Data Verification by teachers at studentinfo.telangana.gov.in

As per the directions of the State Project Director, Hyderabad, every teacher i.e. Govt / LB / KGBV / TSMS / WELFARE RESIDENTIAL / PRIVATE / Jr. Those who work in colleges must submit your details on the ISMS website by the 24th of this month. Your details will be printed in UDISE + 2021-22 DCF Form. So every teacher must update online. Can be updated via the following link. Only on desktop / laptop. On mobile, you can switch to desktop mode by placing it in the mobile landscape.

How to Update TS Teachers Data Online at schooledu telangana website

The following steps are to be followed to update the teacher's data.

1)  Go to  https://schooledu.telangana.gov.in/ISMS/

 2) Select Online services menu

3) Click on Teachers data verification by Teachers

4) Enter the Teacher Mobile number and Treasury Code /Teacher ID

5) After entering valid mobile number and treasure code, an OTP will be sent to the registered mobile number

6) Enter the OTP

7) Click on Part-A then update the information in case of any updations needed and submit.

8) Click on Pan-B then till the information in case of and updations needed and submit.



 

Teachers Data Updation  ను Step by step ఈ Sequence లో easy గా చేయగలరు  

  1.  ISMS PORTAL  లోని  ONLINESERVICES+  పై  click చేస్తే 
  2.  అందులో  TEACHERS DATA VERIFICATION BY TEACHERS icon పై click  చేస్తే
  3.  DISTRICT OPTIONS వస్తాయి, అందులో Mahabubad   పై  click  చేస్తే
  4.  TEACHERS INFORMATION SYSTEM అని Screen open అవుతుంది ** అందులో మీ  MOBILE NUMBER, TREASURY ID లను ENTER చేసి SUBMIT చేస్తే
  5.  MOBILE కు  OTP వస్తుంది, OTP ని Enter చేస్తే
  6.  Click Here To Update Part-A
  7.  Click Here To Update Part-B అని  వస్తుంది
  8.  మీరు ఏ icon పై click చేస్తే అది open అవుతుంది
  9.  Teacher Information Part-A లో 1 to 35 columns లో already మన Details  ఉంటాయి, Update చేయవలసినవి cheyali
  10.  Teacher Information Part-B లో  35 to 47 Columns ను నింపి Update చేయగలరు
  11.  Your Teacher Data Part-A లేదా Part-B Updated Successfully అని వస్తే, మీ Data Update అయినట్లు

 

schooledu telangana official website 

U DISE 2022 revised schedule DCF / data collection dates- TS Schools U-DISE Collection Data Entry Guidelines for 2021-2022




*****************************

TS టీచర్స్  వివరాలు డేటా   అప్డేట్  కోసం టీచర్  ఎడిట్  సర్వీస్  అవుట్ సైడ్   ఆప్షన్.   ఆన్లైన్ లో  అందుబాటులో ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసి ,  ఏదైనా  సవరణలు  అవసరమైతే  అప్డేట్ చేసుకునే అవకాశం .

PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA TELANGANA, HYDERABAD.
Present:: Smt. A. Sridevasena. IAS
Proc.Rc.No.1335/TSSA/MIS/T7/2020 Dated:. ) /01/2021

Sub:- TSS — Hyderabad — To Update and verified by each and every Teacher Individually link provided on https://schooledu telanoana cov_in / ISMS by 31.01.2021 - Regarding.

Attention of all the District Educational Officers in the state are informed that, the Teachers Data available as per UDISE format is to be verified and updated by each and every teacher individually. As such a link is provided on https://schooledu.telangana.gov.in / ISMS to verify the data.

Therefore, the District Educational Officers are directed to issue instructions to the MEOs and School Head Masters to update the Teachers Information by 31.01.2021 .

Teachers Data Verification by teachers RC 1335 


Teachers ID Card Data Update Services:
TS ఉపాధ్యాయులు ఆన్‌లైన్ డేటా ధృవీకరణ . TSటీచర్ల  సమాచారాన్ని అప్డేట్ చేసుకోండి . 31.01.2021 లోపు ఉపాధ్యాయుల సమాచారాన్ని అప్డేట్ చేసుకోండి  తెలంగాణా టీచర్స్ డేటా కార్డులు - ఐడి కార్డుల కోసం సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. సమగ్ర శిక్ష ,తెలంగాణ  ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డుల్లో మీ  వివరాలు సరిచూసుకోని అప్డేట్ చేసుకోండి. ఉపాధ్యాయులు Schooledu website లో ID Card కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. Blood Group, చిరునామా entry చేసిన తరువాత పాత ఫోటో బాగలేకపోతే Photo Uploaded దగ్గర No అనే option తీసుకుని మీకు నచ్చిన కొత్త photo Upload చేయొచ్చు. Photo size 50kb.
All The District Educational Officers are requested to instruct all the MEOs to issue instructions to the teachers to verify and confirm their information on www.schooledu.telangana.gov.in portal. There are two new fields added i.e. (1) Blood group and (2) Residential Address. The process to update the Teacher Details is as follows.


Steps to Update Teacher Details

Step 1: First, Visit the website: https://schooledu.telangana.gov.in/ISMS/
Step 2: Go to Online services Menu at Home Menu
Step 3: Click on the ‘ Teachers Data Verification by teachers‘
Step 4: Now, A Teachers Information System(TIS) Web Page will appear
Step 5: In this will web page teacher need to enter Mobile number and Teacher ID
Step 6: After entering Enter Mobile Number and Treasury ID details; an OTP will be sen to your Mobile
Step 6: Enter the received OTP in required field
Step 7: All the details required for printing of the Teacher Card will be appeared. In case any missing or wrong information is available, enter the correct details and click on the “Submit” button.
The Teacher updation should be completed by 31st Jan 2021.

 

Teacher's ID Card Updation  
సమగ్ర శిక్ష ,తెలంగాణ ద్వారా రాష్ట్రం లోని టీచర్స్  సమాచారాన్ని అప్డేట్ చేసుకోండి .  https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్ లో వివరాలను 31.01.2021 లోపు update చేసుకోవాలని సూచించారు.
Step 1: https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
Step 2: Online services Menu ను సెలెక్ట్ చేయండి.
Step 3: డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Teacher ID Card Info ను క్లిక్ చేయండి.
Step 4; Mobile Number & Treasury ID ను ఎంటర్ చేయండి.... వెంటనే మొబైల్ కు OTP వస్తుంది...
Step 5: OTP నీ ఎంటర్ చేయండి
Step 6: ఐడెంటిటీ కార్డు లో ప్రింట్ కాబోయే వివరాలు కనిపిస్తాయి.
అవి కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేయండి. ఒకవేళ తప్పుగా ఉన్న వాటిని కరెక్ట్ చేయండి.
(ఫోటో అందులో ఉన్నది నచ్చకపోతే కొత్త ఫోటో తో మార్చుకోవచ్చు) తర్వాత submit చేయండి.
Teacher ID cards will be issued to all the Teachers from the Department of School Education under Samagra Shiksha. The TS teacher IDs will be issued based on the information available in the UDISE 2019-20.  Hence, before printing the TS Teacher IDs, all the teachers have to check their details in UDISE 2019-20 through schooledu.telangana.gov.in ISMS website.  All DEOs and MEOs have given instructions to the teachers to verify and confirm their information on Teachers Data Updation Web Portal – www.schooledu.telangana.gov.in.
< TS Teacher ID Card Information
1. District *:
2. Mandal *:
3. School Udise Code *
4. Name of the Employee *:
5. Designation *:
6 Teacher Code*:
7. Mobile Number *:
8. Date Of Birth *:
9.Place Of working*:
10. Blood Group *:
11. Residency Address*:
12.Photo Upload(Yes/No)
14.Photo Preview*
There are two new fields added in the Teacher Data at Teachers Information System Web Page i.e. (1) Blood group and (2) Residential Address. Teachers can also upload their latest photo at this web page. The process to update the Teacher Details is as follows.

TS Teachers data cards Update Information for ID Cards 


If you want to change master data Like Mobile number,Email Id..etc.. at through Integrated ISMS for UDISE School education website Click here 
TS Teachers Details Online Data Entry Upload, Edit/ Updation at schooledu telangana  

How to Reduce Image Size to below 50kb to Upload for Teachers ID Card
Teacher ID cards కోసం Upload చెయ్యవలసిన Photo Size 50kb లోపు ఉండాలి.. ఈ Appని ఉపయోగించి Photo size తక్కువ చేయవచ్చు.  TS Teachers have to Update their Personal Details Online at Schooledu.telangana.gov.in for Identity Card to be issued by School Education Department of Telangana. Teachers need to Logon to www.schooledu.telangana.gov.in to update their Residential Address Blood Group and a Good Passport size Photo for ID Card purpose. While uploading image to website, its size to be below 50kb. Here is the way to resize your image to 50kb and below on your Desktop/Laptop
How to Compress/ Reduce Image Size?
  1. Upload your Photo to your Desktop/ Laptop by using FB Messenger/ WhatsApp/ Mail
  2. Save the Image on your Desktop
  3. Right Click on the image and  go to Open with and Select Microsoft Office Picture Manager
  4. Click on Edit Picture on top bar
  5. Click on resize at Right Side Column
  6. Click on Dropdown Menu at Predefined width x Hight
  7. Select Email Large 314 x 235 size and click on ok
  8. Now Click on Save button at top bar ( Tv Symbol )
  9. Your Image has been resized to 50kb, Now you can Upload the Photo to Website
  10. You may use this App to reduce Image Size  to 50kb in your Mobile to upload for ID Card

Share this post

Related Posts

AP Latest Updates

    More

Latest updates

More

JOBS LATEST

More
Top