Sukanya Samriddhi Yojana Scheme Know the Account Benefits , Interest Rate 2022, Eligibility, How to Open Account సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం లాభాలు తెలుసుకోండి.
Sukanya Samriddhi Yojana (SSY) is a small deposit scheme for the girl child launched as a part of the 'Beti Bachao Beti Padhao' campaign. It is currently 8.1 per cent and provides income-tax benefit under section 80 C of the Income Tax Act,1961. Even the returns are tax free in the scheme. మీకు చిన్న పాప ఉందా? ఆమె పేరుమీద కొంత మొత్తాన్ని పొదుపు చేయాలను కుంటున్నారా? అయితే మీరు మీ పాప కోసం సుకన్య సమృద్ధి యోజనా ఖాతాను ప్రారంభించవచ్చు. 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వం 'సుకన్య సమృద్ది యోజనా' పొదుపు పథకాన్ని ఆరంభించింది. సుకన్య సమృద్ధి యోజన... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకం ఇది. అమ్మాయి ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు డబ్బు పొదుపు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తోంది. మరి ఈ స్కీమ్‌తో లాభాలు ఏంటో తెలుసుకోండి. A Sukanya Samriddhi Account can be opened any time after the birth of a girl till she turns 10, with a minimum deposit of Rs 250 (Earlier it was Rs 1,000). In subsequent years, a minimum of Rs 250 and a maximum of Rs 1.5 lakh can be deposited during the ongoing financial year. The account can be opened in any post office or authorised branches of commercial banks. The account will remain operative for 21 years from the date of its opening or till the marriage of the girl after.
Sukanya Samriddhi Yojana (SSY): Interest Rate 2020, Eligibility, How to Open Account
Sukanya Samriddhi Yojana is a government-backed savings scheme as part of the “Beti Bachao, Beti Padhao Yojana” for the benefit of the girl child. It can be opened by the parents of a girl child below the age of 10. A Sukanya Samriddhi Account has a tenure of 21 years or until the girl child marries after the age of 18. From April 2020, this scheme offers an interest rate of 7.6% compounded annually.
Parents can now open up to two SSY accounts for girls and a third account can be opened in case of birth of twins/triplets. Here you can get a complete insight of the scheme, how it works and what are the benefits.
Sukanya Samriddhi Yojana Interest Rates 2022
The Sukanya Samriddhi Yojana interest rate FY 2021-2022 is 7.6% per annum ( FY 2021-22) compounded annually. The interest rate is fixed by the government and revised quarterly. The following are the historic interest rates of this government scheme for the girl child:

Key Features of Sukanya Samriddhi Yojana
- If a SSY account holder is unable to make even the minimum deposit of Rs.250 in a financial year, his/her account will be termed as a ‘Default Account’. Till the maturity date, this default account will earn the interest rate as applicable in the scheme.
- Premature closure of SSY accounts can only be processed in case of death of the girl child or in some particular cases-
- Medical treatment of the girl child against some life-threatening disease
- Death of the guardian
- A girl child can operate her own account after the age of 18 years. Once she is 18 years old, she is eligible for operating the SSY after submitting all the necessary documents to the post office/bank where the account is being held.
Time Period Interest Rate (%)
1st April, 2021 onwards 7.60%
1st January, 2021 - 31st March, 2021 7.60%
1st October, 2020 - 31st December, 2020 7.60%
1st July, 2020 - 30th September, 2020 7.60%
April to June 2020 7.6
January to March 2020 8.4
July to Sep 2019 8.4
Apr to June 2019 8.5
Jan to March 2019 8.5
Oct to Dec 2018 8.5
July to Sep 2018 8.1
Apr to June 2018 8.1
Jan to March 2018 8.1
Oct to Dec 2017 8.3
July to Sep 2017 8.3
Apr to June 2017 8.4
Sukanya Samriddhi Account Scheme Introductory:
Sukanya Samriddhi Yojana (SSY) Account Know Scheme Details
సుకన్య సంవృద్ది ఖాతా అనేది ఆడపిల్ల సంపద పథకం. ఆడ పిల్లల కోసం 22 జనవరి 2015 న ప్రధాని నరేంద్రమోడిచే ప్రారంభించబడింది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 9.1 వడ్డీ అందించబడుతుంది దీనికి ఏటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్ ఖాతా. దీనిని ప్రారంబించడనికి పోస్టాఫీసులో కాని అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం రూ 250/- (ఇదివరకు 1,000/- ఉంది) చేయాలి. ఈ పథకం క్రింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ద్వారా ఈ ఖాతా తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చులు నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోనవచ్చును. ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి 21 సంవత్సరాలు వరుకు ఆపరేట్ అవుతుంది.
ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి.తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/- మరియు గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు. ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది. ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును. సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.
అర్హతలు:
ఈ ఖాతా అమ్మాయి పేరుమీద తల్లి లేదా తండ్రి ప్రారంభించవచ్చు. - ఖాతా ప్రారంభించే నాటికీ అమ్మాయి వయసు పదేళ్ల లోపు ఉండాలి. - ఒక అమ్మాయి పేరుమీద ఒకటికి మించి ఖాతాలు ప్రారంభించరాదు. - ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా కూడా వారికోసం ఈ ఖాతాను తెరవ వచ్చు.
ఖాతా ప్రారంభం:
ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రయివేట్ భ్యాంకుల వద్ద ప్రారంభించవచ్చు. ఖాతా కోసం అమ్మాయి ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, తండ్రి లేదా తల్లి ఆధార్ కార్డు తదితర చిరునామా ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుంది. అమ్మాయికి సంభందించిన పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. - రెండు చొప్పున పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కనీస మొత్తం జమచేయక పోతే కొంత జరిమానా విధిస్తారు. డిపాజిట్ సమయంలో ఏదైనా అకౌంటింగ్ ఎర్రర్ ఉంటే అకౌంట్‌లో వడ్డీ జమ కాదు. డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసిననాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. 15 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తిరిగి రెగ్యులరైజ్ చేయొచ్చు. ఇందుకోసం ప్రతీ ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత డబ్బులు వడ్డీతో తిరిగి వస్తాయి.
డిపాజిట్లపై వడ్డీ:
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు వార్షికంగా 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ నెల ఐదో తేదీ నుంచి నెలాఖరు లోపు వడ్డీని లెక్కిస్తారు. అంటే ఐదో తేదీలోపు అకౌంట్‌లో ఎంత ఉంటే అంత మొత్తానికే వడ్డీ లభిస్తుంది. ప్రస్తుత వడ్డీ లెక్కన చూస్తే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే సుమారు రూ.45 లక్షలు అకౌంట్‌లో ఉంటాయి. అకౌంట్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది కాబట్టి సుమారు రూ.73 లక్షలు తిరిగొస్తాయి. కనీసం 15 ఏళ్ళ వరకు ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలకు ఖాతా నిలిపి వేస్తారు. అప్పుడు జమచేసిన సొమ్ముకు చక్రవడ్డీ కలిపి అందజేస్తారు. అయితే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యకు అవసరమయ్యే వ్యయాలకు సగం వరకు సొమ్ము తీసుకోవచ్చు. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి ఖర్చులకు అవసరం అనుకుంటే ఖాతాను ముందుగానే ముగించుకోవచ్చు.
ఈ ఖాతాను అవసరం అనుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోని శాఖకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
అకౌంట్ ఆపరేషన్:
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకు తండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే అకౌంట్‌ను ఆపరేట్ చేస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత సొంతగా అకంట్ ఆపరేట్ చేయొచ్చు.
ప్రీమెచ్యూర్ క్లోజర్:
అకౌంట్ హోల్డర్ చనిపోతే డెత్ సర్టిఫికెట్ సమర్పించి అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. జమ చేసిన మొత్తం వడ్డీతో సహా తండ్రి లేదా సంరక్షకుడికి అందుతాయి. అకౌంట్ హోల్డర్ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా, తండ్రి లేదా సంరక్షకుడు చనిపోయినా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.
విత్‌డ్రాయల్:
అమ్మాయికి 18 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం అకౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలో అడ్మిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. జమ చేసిన డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు.
మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ క్లోజర్:
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్ల లోపు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తున్నటైతే సరైన ఆధారాలు చూపించి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. పెళ్లికి నెల ముందు లేదా పెళ్లికి మూడు నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.
వడ్డీ రేటు ఎంత?
సుకన్య సమృద్ధి యోజనా ఖాతాపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సమీక్షిస్తారు. గరిష్టంగా వడ్డీ రేటు 8.5 శాతం వరకు ఉంటుంది.
పన్ను ప్రయోజనం :
ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద గరిష్టంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ ఖాతా ద్వారా ఉన్నాయి. అందుకే వెంటనే ఈ ఖాతాని ప్రారంభించేందుకు సిద్ధం అయితే బాగుంటుందేమో... ఆలోచించండి.
సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
1. బాలిక బర్త్ సర్టిఫికేట్
2. తల్లిదండ్రుల చిరునామా రుజువు
3. తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
4. తల్లిదండ్రుల Aadhaar Card
5. తల్లిదండ్రుల Ration Card
Sukanya Samriddhi Yojana (SSY) Application Form
The Sukanya Samriddhi Yojana (SSY) Application Form for new account can be obtained by visiting a nearby post office or participating public/private sector bank. Alternately, you can also download the SSY New Account Application Form from the RBI website.
How to Download SSY Application Form Online
Sukanya Samriddhi Yojana Account Application form can be downloaded from various sources such as:

Sukanya Samriddhi Yojana (SSY) More details

- Account can be opened in the name of a girl child till she attains the age of 10 years.
- Only one account can be opened in the name of a girl child.
- Account can be opened in Post office and branches of authorised banks.
- Birth certificate of girl child in whose name the account is opened must be submitted.
- Account can be opened with a minimum of Rs. 250/- and thereafter any amount in multiple of Rs. 100/- can be deposited. A minimum of Rs. 250/- must be deposited in a Financial year.
- Maximum Rs. 1,50,000/- can be deposited in a financial year.
- Interest @ as may be notified by the government from time to time will be calculated on yearly compounded basis and credited to the account.
- One withdrawal shall be allowed on attaining the age of 18 years of account holder to meet education expenses upto 50 % of the balance at the credit of preceding financial year.
- The account can be transferred anywhere in India from one post office/bank to another.
- The account shall mature on completion of 21 years from the date of opening of account or on the marriage of Account holder whichever is earlier.
Eligibility for SSY Account
The following are the key eligibility criteria for opening a SSY Account as part of the Beti Bachao, Beti Padhao Yojana:
- Sukanya Samriddhi account can be opened only in the name of girl child by her parents or legal guardians
- The girl child has to be below the age of 10 at the time of account opening
- Multiple Sukanya Samridhhi accounts cannot be opened for a single girl child
- Only two SSY accounts are allowed for a family i.e. one for each girl child
- Minimum and Maximum Amount
- The minimum annual contribution to the Sukanya Samriddhi Account is Rs.250 and the maximum of Rs.1.50 lakh in a financial year. You have to invest at least the minimum amount every year for up to 15 years from the date of account opening. Thereafter the account will continue to earn interest till maturity.
How to invest in the Sukanya Samriddhi Yojana
You can invest in this scheme through your nearby post office or designated branches of participating public and private banks. You will need to submit KYC documents like Passport, Aadhaar Card, etc. along with the required form and initial deposit by cheque/draft. This wide reach is designed to help ensure success of the Beti Bachao, Beti Padhao Yojana.
Sukanya Samriddhi Yojana (SSY) Account Know Scheme Details
సుకన్య సంవృద్ది ఖాతా అనేది ఆడపిల్ల సంపద పథకం. ఆడ పిల్లల కోసం 22 జనవరి 2015 న ప్రధాని నరేంద్రమోడిచే ప్రారంభించబడింది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 9.1 వడ్డీ అందించబడుతుంది దీనికి ఏటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్ ఖాతా. దీనిని ప్రారంబించడనికి పోస్టాఫీసులో కాని అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం రూ 250/- (ఇదివరకు 1,000/- ఉంది) చేయాలి. ఈ పథకం క్రింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ద్వారా ఈ ఖాతా తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చులు నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోనవచ్చును. ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి 21 సంవత్సరాలు వరుకు ఆపరేట్ అవుతుంది.
ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి.తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/- మరియు గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు. ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది. ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును. సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.
అర్హతలు:
ఈ ఖాతా అమ్మాయి పేరుమీద తల్లి లేదా తండ్రి ప్రారంభించవచ్చు. - ఖాతా ప్రారంభించే నాటికీ అమ్మాయి వయసు పదేళ్ల లోపు ఉండాలి. - ఒక అమ్మాయి పేరుమీద ఒకటికి మించి ఖాతాలు ప్రారంభించరాదు. - ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా కూడా వారికోసం ఈ ఖాతాను తెరవ వచ్చు.
ఖాతా ప్రారంభం:
ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రయివేట్ భ్యాంకుల వద్ద ప్రారంభించవచ్చు. ఖాతా కోసం అమ్మాయి ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, తండ్రి లేదా తల్లి ఆధార్ కార్డు తదితర చిరునామా ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుంది. అమ్మాయికి సంభందించిన పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. - రెండు చొప్పున పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కనీస మొత్తం జమచేయక పోతే కొంత జరిమానా విధిస్తారు. డిపాజిట్ సమయంలో ఏదైనా అకౌంటింగ్ ఎర్రర్ ఉంటే అకౌంట్‌లో వడ్డీ జమ కాదు. డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసిననాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. 15 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తిరిగి రెగ్యులరైజ్ చేయొచ్చు. ఇందుకోసం ప్రతీ ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత డబ్బులు వడ్డీతో తిరిగి వస్తాయి.
డిపాజిట్లపై వడ్డీ:
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు వార్షికంగా 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ నెల ఐదో తేదీ నుంచి నెలాఖరు లోపు వడ్డీని లెక్కిస్తారు. అంటే ఐదో తేదీలోపు అకౌంట్‌లో ఎంత ఉంటే అంత మొత్తానికే వడ్డీ లభిస్తుంది. ప్రస్తుత వడ్డీ లెక్కన చూస్తే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే సుమారు రూ.45 లక్షలు అకౌంట్‌లో ఉంటాయి. అకౌంట్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది కాబట్టి సుమారు రూ.73 లక్షలు తిరిగొస్తాయి. కనీసం 15 ఏళ్ళ వరకు ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలకు ఖాతా నిలిపి వేస్తారు. అప్పుడు జమచేసిన సొమ్ముకు చక్రవడ్డీ కలిపి అందజేస్తారు. అయితే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యకు అవసరమయ్యే వ్యయాలకు సగం వరకు సొమ్ము తీసుకోవచ్చు. 18 ఏళ్ళ తర్వాత పెళ్లి ఖర్చులకు అవసరం అనుకుంటే ఖాతాను ముందుగానే ముగించుకోవచ్చు.
ఈ ఖాతాను అవసరం అనుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోని శాఖకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.
అకౌంట్ ఆపరేషన్:
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకు తండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే అకౌంట్‌ను ఆపరేట్ చేస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత సొంతగా అకంట్ ఆపరేట్ చేయొచ్చు.
ప్రీమెచ్యూర్ క్లోజర్:
అకౌంట్ హోల్డర్ చనిపోతే డెత్ సర్టిఫికెట్ సమర్పించి అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. జమ చేసిన మొత్తం వడ్డీతో సహా తండ్రి లేదా సంరక్షకుడికి అందుతాయి. అకౌంట్ హోల్డర్ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా, తండ్రి లేదా సంరక్షకుడు చనిపోయినా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.
విత్‌డ్రాయల్:
అమ్మాయికి 18 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం అకౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలో అడ్మిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. జమ చేసిన డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు.
మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ క్లోజర్:
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్ల లోపు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తున్నటైతే సరైన ఆధారాలు చూపించి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. పెళ్లికి నెల ముందు లేదా పెళ్లికి మూడు నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.
వడ్డీ రేటు ఎంత?
సుకన్య సమృద్ధి యోజనా ఖాతాపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సమీక్షిస్తారు. గరిష్టంగా వడ్డీ రేటు 8.5 శాతం వరకు ఉంటుంది.
పన్ను ప్రయోజనం :
ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద గరిష్టంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ ఖాతా ద్వారా ఉన్నాయి. అందుకే వెంటనే ఈ ఖాతాని ప్రారంభించేందుకు సిద్ధం అయితే బాగుంటుందేమో... ఆలోచించండి.
సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
1. బాలిక బర్త్ సర్టిఫికేట్
2. తల్లిదండ్రుల చిరునామా రుజువు
3. తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
4. తల్లిదండ్రుల Aadhaar Card
5. తల్లిదండ్రుల Ration Card
Sukanya Samriddhi Yojana (SSY) Application Form
The Sukanya Samriddhi Yojana (SSY) Application Form for new account can be obtained by visiting a nearby post office or participating public/private sector bank. Alternately, you can also download the SSY New Account Application Form from the RBI website.
How to Download SSY Application Form Online
Sukanya Samriddhi Yojana Account Application form can be downloaded from various sources such as:
- The Reserve Bank of India Website
- The India Post Website
- Individual websites of public sector banks (SBI, PNB, BoB, etc.)
- The websites of participating private sector banks (e.g. ICICI Bank, Axis Bank and HDFC Bank)
- While there are multiple sources for downloading the SSY application form, the fields in the form will be the same regardless of source.