National Mineral Development Corporation Limited (NMDC) Recruitment 2021 Apply Online for 382 Vacancies at www.nmdc.co.in
NMDC Limited Recruitment 2021: NMDC careers for both fresher and experience Indian Nationals, who have passed minimum 10th 12th Pass, Degree, Diploma and ITI are eligible to apply. NMDC Limited isa Navaratna Public Sector Enterprise under the Ministry of Steel, Government of India. The National Mineral Development Corporation Limited (NMDC) of the Ministry of Steel, Government of India, Hyderabad is seeking applications from eligible candidates to fill the vacancies. Those who are interested should take advantage of this opportunity. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
NMDC Limited is applications from eligible candidates for recruitment of Filed Attendant, Maintenance Assistant, Blaster and MCO for Bailadia Iron Ore Mine, Kirandul Complex and Bailadila Iron Ore Mine, Bacheli Complex in Chhattisgarh state. The last date for registration of online applications is 31st March 2021.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఫీల్డ్ అటెండెంట్ ట్రెయినీ, మెయింటెనెన్స్ అసిస్టెంట్ ( మెకానికల్ & ఎలక్ట్రికల్), బ్లాస్టర్ గ్రేడ్-2 ట్రెయినీ, ఎంసీఓ గ్రేడ్-3 ట్రెయినీ.
ఖాళీలు : 304
అర్హత : పోస్టును అనుసరించి ఐటీఐ , డిప్లొమా (మెకానికల్) ఉత్తీర్ణత.
వయస్సు : 30 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 20,500 - 45,000/-
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ / ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Post Box No.1383, Post Office, Humayun Nagar, Hyderabad, Telangana State, Pin- 500028.
Name of Post |
No of Vacancies |
Field Attendant (Trainee) |
65 |
Maintenance Assistant (Mech) (Trainee) |
148 |
Maintenance Assistant (Elect) (Trainee) |
81 |
Blaster Grade II (Trainee) |
01 |
MCO Grade III (Trainee) |
09 |