Thursday, April 1, 2021

How to Check PAN Linked with AADHAAR Status, Link Aadhaar to PAN Process at Income Tax Returns with PAN and IT Dept Website

How to Check Status / Link AADHAAR for Income Tax Returns with PAN and IT Dept Website How to Link Aadhaar to PAN – Process
Check PAN Linked with AADHAAR Status, if not linked.. Now Link PAN with Aadhaar Process here. మీ PAN card మీ AADHAAR card తో link అయిందో, లేదో check చేసుకోండి.  మీ PAN and AADHAAR numbers enter చెయ్యవలసి ఉంటుంది.  Check your PAN Linked with AADHAAR Status, Process to check & Link Aadhaar to PAN process here.  Supreme court of India has ordered that its compulsary to link AADHAAR with PAN number for Income Tax Returns filing. Check here wheather your AADHAAR linked with PAN or not. Now it is mandatory to link up your AADHAAR number with Income Tax Department website and as well as your PAN Number. Know here How to Link AADHAAR with PAN and Income Tax eFiling website.   ఐటీ రిటర్న్ లకు పాన్, ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లో ఆధార్ – పాన్ తో లింక్ చేయబడిందా లేదా చెక్ చేసుకోండి. అనుసంధానం కానిచో కింది లింక్ ద్వారా వెంటనే లింక్ చేసుకోండి . జూన్‌ 30, 2021 వరకు మీ PAN కార్డ్ ను మీ ఆధార్ తో Link చేయకపోతే PAN Card ను రద్దు చేస్తామని భారత ఆదాయపన్ను శాఖ వారు హెచ్చ్చరిస్తున్నారు. వెంటనే ఎవరి PAN card వాళ్ళు వాళ్ల ఆధార్ తో Link ఉందొ లేదో Check చేసుకుని ఒకవేల link చేయబడి లేకపోతే Link చేసుకోవాలని సూచిస్తున్నారు. Check PAN & Aadhaar Linking Status here, if not linked, Link now.



ఆధార్‌- పాన్‌ లింక్‌ గడువు పెంపు
 దిల్లీ: ఆధార్‌ కార్డు – పాన్‌ కార్డు అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.  మార్చి 31 తో ముగియాల్సిన గడువును జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  కొవిడ్‌ -19 పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Aadhar Number Link With Pan Card: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేసుకున్నారా? అయితే వెంటనే చేసుకోండి. లేకపోతే భారీగా జరిమానా కట్టాల్సి వస్తుంది. గతంలో ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ అనుసంధానం చేయకపోతే వినియోగదారుడి పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో పాన్ కార్డుతో పాటు ఆధార్ నంబరును పేర్కోనడం తప్పనిసరి. దీంతో పాన్ కార్డుకు ఆధార్ నంబర్‏ను అనుసంధానం చేయడానికి గడువు జూన్‌ 30, 2021 వరకు ఉంది. ఈ గడువులోపు పాన్ కార్డుకు ఆధార్ నంబర్‏ను లింక్ చేసుకోకపోతే 1 July 2021 నాటికి పాన్ కార్డు రద్దవుతుంది.
 
కేంద్రం ఇచ్చిన గడువులోపల పాన్, ఆధార్ అనుసంధానం చేసినట్లయితే.. ఆధార్ నంబర్ మీదుగా ఒక రశీదు తేదీ నుంచి పాన్ అమలులోకి వస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులను సమర్పించేటప్పుడు ఆధార్ నంబర్ మరియు పాన్, ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీంతో ఆధార్, పాన్ లింక్ చేయకుండా ఐటీఆర్‏ను దాఖలు చేయలేరు. ఒక వేళ మీరు ఇప్పటికీ ఆధార్, పాన్ అనుసంధానం చేయకపోతే.. ఇలా చేయండి. 

Check AADHAAR PAN Linking Status 
As per the Supreme Court order it is compulsary to link AADHAAR with PAN and Income Tax eFiling website. Teachers Employees and Tax payers have to Link their AADHAAR with PAN and eFiling website. Some of the Tax Payers have already linked their AADHAAR with Income Tax Department. So they have to check their AADHAAR linking status with their PAN and eFiling website. If status find like ” Your PAN is Linked to Aadhaar number XXXX XXXX 1234 ” then it is confirmed that your Aadhaar linked with PAN. If you get negative then you have to Link your Aadhaar to PAN


How to Link Aadhaar to PAN – Process

  1. First Check your Aadhaar Link Status Click here https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html
  2. Visit https://www.incometaxindiaefiling.gov.in/home
  3. Click on Link Aadhaar at left side Bar
  4. Enter PAN AADHAAR numbers
  5. Enter your name as per printed on Aadhaar
  6. Click on Terms and Conditions
  7. Ener Captcha
  8. Click on Link Aadhaar



 ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు…
Click here to Check Aadhaar Linking Status 


★ పాన్, ఆధార్ అనుసంధానం చేయనట్లయితే  లింక్ చేయుట కొరకు…

ఇందుకోసం ఆదాయపు పన్ను ఇఫైలింగ్ సైట్‏కు సైన్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్లో ఆధార్ నంబరును పాన్ కార్డుతో లింక్ చేయాలి. ఆదాయపు పన్ను పోర్ట‏ల్‏లో పాన్, ఆధార్ లింక్ చేయడానికి రెండు మార్గాలున్నాయి.

పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‏ను ఆన్‏లైన్‏లో లింక్ చేయడం..
☞ మొదటిగా ఇన్‏కమ్ ట్యాక్స్ వెబ్‏సైట్ పై క్లిక్ చేయాలి.
☞ ఆ తర్వాత తొలి పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.
☞ ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.
☞ దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి. అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.
ఇలాకాకుండా ఆదాయపు పన్ను పోర్టల్‏లో మీరు నమోదు చేస్తే పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయడం.
☞ యూజర్ ఐడి, పాస్ వర్డ్ మరియు పుట్టిన తేదీలను ఎంటర్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఇఫైలింగ్ పోర్టల్‏కు లాగిన్ అవ్వచ్చు.
☞ తర్వాత ఆదాయపన్ను పోర్టల్ ఓపెన్ చేసి.. పాప్ అప్ స్క్రీన్ కనిపిస్తుంది. దానిపై మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేయమని చూపిస్తుంది.
☞ పాప్ అప్ స్క్రీన్ కనిపించకపోతే పైన ఉన్న బ్లూ కలర్ ప్రోఫైల్ సెట్టింగులను సెలక్ట్ చేసి.. లింక్ ఆధార్ అని క్లిక్ చేయాలి.
☞ రిజిస్ట్రేషన్ సమయంలో ఇఫైలింగ్ పోర్టల్ కు సమర్పించిన పేరు, పుట్టిన తేదీ మరియు జెండర్ వంటి వివరాలను చూపిస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలను ఎంటర్ చేయాలి.
☞ అనంతరం మీ ఆధార్ కార్డు నంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేసి అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
☞ అంతే మీ ఆధార్ నంబర్ పాన్ కార్డుకు లింక్ చేయబడుతుంది.
ఆదాయపు పన్ను పోర్టల్లో మీ పేరు నమోదు కాకపోతే.. పాన్ కార్డుకు ఆధార్ నంబరును లింక్ చేయడం.
www.incometaxindiaefiling.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి.. లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
☞ ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్న విధంగా పాన్, ఆధార్ నంబర్, మీ పేరు వంటి వివరాలను ఎంటర్ చేయాలి.
☞ మీ ఆధార్ వివరాలలోతోపాటు పుట్టిన తేదీ కూడా ఉంటే ఐ హవ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
☞ అనంతరం మీకు కనిపిస్తున్న కాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
☞ అంతే ఆధార్ కార్డుకు పాన్ లింక్ అవతుంది.
SMS ద్వారా ఆధార్ నంబరును పాన్ కార్డుకు లింక్ చేయడం..
SMS పంపడం ద్వారా మీరు మీ పాన్ మరియు ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లేదా యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్)కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.
 అలా చేయడానికి UIDPANఅని టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయాలి. ఇందుకు మొబైల్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.




How to Check  your bank account numbers linked to your Aadhaar card. How to link Aadhaar with required bank account if not linked.


Update/ How To Change Date of Birth, address, name correction in Aadhaar Card


How to Link/ Register/ Update Your Mobile Number with AADHAAR



How to update Aadhaar PAN to your CPS/PRAN Account Online



S.NO.INCOME TAX SOFTWAREDOWNLOAD
1IT Software 2020 for AP & Telangana for AY 2020-2021 Click Here
2KSS Prasad Income Tax Software FY 2020-21 Click Here
3Putta Srinivas Reddy Income Tax Software FY 2020-21 Click Here
4Vijay Kumar Income Tax Software FY 2020-21 Click Here
5Zaheeruddin STO, Kakinada IT Software FY 2020-21 Click Here
6C.Ramanjaneyulu Income Tax Software FY 2020-21 Click Here
7B.Srinivasa Chary Income Tax Software FY 2020-21 Click Here
8Seshadri Income Tax Software FY 2020-21 Click Here
9Ramzan Ali Income Tax Software FY 2020-21 Click Here
10Mobile Version Income Tax Software FY 2020-21 Click Here
11Model School Teachers (APMS IT)   Software FY 2020-21 Click Here
12 DSC Wise Teachers IT Calculation Tables 2020-21 for AP, TS   Click Here
13IT  Softwares 2018-19 AP TS Teachers, Employees with PRC Arrears Click Here
14AP Employee Online Salary Details, Online Employee Pay Details Click Here
15TS Employees, Teachers Pay details, Month wise Salary Statement      Click Here
16Telangana Employees  Salary certificate Click Here
17How to Download SBI Home Loan Statement Interest and Principal   Click Here
18How to Get LIC Premium Statements for Income Tax Purpose Click Here
19How to Pay PLI ( Postal Life Insurance ) Premium Online Click Here
20Tax Rebate u/s 87A Income Tax Exemption Guide    Click Here
21Income Tax Slab Rates and Deductions Analysis for FY 2020-21 Click Here
22How to do Income Tax E-Filing Online Step by Step Process Click Here
23Income Tax e-Filing Processed (Confirmed) OR Not? Check Here Click Here

How to Check PAN Linked with AADHAAR Status for Income Tax Returns with PAN and IT Dept Website details in this page. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html,  https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng

Aadhar -PAN Link చేయు విధానం 
మీ యొక్క Aadhar- PAN link అయినదో/లేదో  తెలుసుకొను విధానం గురించి,
  1. *ఆధార్‌ – పాన్‌ లింకింగ్‌ తప్పనిసరి.
  2.  ఎవరు లింకింగ్‌ చేసుకోలేకపోయినా వారి పాన్‌నెంబరు చెల్లనేరదని ఆదాయపు పన్నుశాఖ ప్రకటన.
  3. ఆధార్‌తో పాన్‌ లింక్‌  కాని పక్షంలో ఇకపై వారి పాన్‌నెంబరు చెల్లనిదిగా ప్రకటించడంతో పాటు ఇకపై వారికి పాన్‌కార్డు కూడా జారీచేయడం వీలుపడదని ఐటి అధికారులు వెల్లడి.*
  4. మార్చి 31, 2021 వరకు  లింక్‌  కాని పక్షంలో ఏ లావాదేవీ జరిపినా చట్టబద్ధం కాదు.*
  5. ఇక పాన్‌ ఆధార్‌ను ఇప్పటికే లింక్‌ అయి ఉంటే వాటిని కూడా ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచన.
★ఆధార్-పాన్ లింక్ చేయుట కొరకు…
👇🏻
★ ఆధార్-పాన్ లింక్ అయినది లేనిది తెలుసుకొనుట కొరకు…
👇🏻

Share this post

Related Posts

AP Latest Updates

    More

Latest updates

More

JOBS LATEST

More
Top