NVS Teacher Recruitment 2022: Apply for 1616 PGT, TGT and Other Posts. Navodaya Vidyalaya to recruit 1,616 principal, PGT, TGT, other posts https://navodaya.gov.in/
NVS Recruitment 2022: Navodaya Vidyalaya 1616 Posts of Teachers, Principals posts . Navodaya Vidyalaya Samiti (NVS) is hiring for the posts of principal, Trained Graduate Teacher (TGT), Post Graduate Teacher (PGT), and miscellaneous category of teachers which includes art, music, librarian, PET, male and female. As many as 1616 vacancies will be filled through the recruitment drive. Interested and eligible candidates can apply on the official website at navodaya.gov.in. The online application process will remain open till July 22. NVS will hold a Computer Based Test (CBT) across the country for the selection of the candidates. The CBT for principal posts will be administered in Delhi NCR only. Those who clear the exam would then have to appear for the interview round followed by document verification. While those applying for the post of teacher must have cleared CTET.
Navodaya Vidyalaya to recruit 1,616 principal, PGT, TGT, other posts
The registration process for the NVS recruitment will begin from July 2 and will conclude on July 22, 2022. Apply at navodaya.gov.in. Navodaya Vidyalaya Samiti (NVS) has invited applications from candidates for recruitment on direct basis for the post of Principal, Post Graduate Teachers (PGT), Trained Graduate Teachers (TGT) and other posts. The NVS recruitment process will fill up 1,616 posts.- Principal 12
- Post Graduate Teachers (PGT) 397
- Trained Graduate Teachers (TGT) 1,026
- Miscellaneous Category of Teachers 181
నవోదయ విద్యాలయ సమితిలో 1616 పీజీటీ, టీజీటీ మరియు ఇతర ఖాళీలు – అర్హత, ఎం పిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే . భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) దేశవ్యాప్తంగా కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1616
1) ప్రిన్సిపల్: 12 పోస్టులు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
2) పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు): 397 పోస్టులు
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్ సీఈ (ఎన్‌సీఈఆర్టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
3) టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు): 683
4) టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్): 343
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్ సీఈ (ఎన్‌సీఈఆర్టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
5) మిసిలీనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్): 181
అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ / పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ, మిలీనియస్ కేటగిరీ టీచర్ పోస్టులకు రూ.1500 చెల్లించాలి.
ముఖ్య మైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2022.
దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేది: వెల్లడించాల్సి ఉంది.
Step-by-step guide to apply for NVS recruitment 2022
Step 1: Interested and eligible candidates should go to the official website navodaya.gov.in
Step 2: On the homepage, look for What’s New section, click on the apply link for teaching posts
Step 3: Register using personal details to create profile
Step 4: Select post, fill application form, upload documents
Step 5: Pay application fee and submit form
Step 6: Download the form and take a printout for future reference
NVS Recruitment 2022 NOTIFICATION
NVS Teacher Recruitment 2022 APPLY ONLINE (Click on ‘Direct Recruitment Drive 2022-23’ Link)
APPLICATION FORM Direct Recruitment Drive 2022-23
NVS Official WEBSITE