TS ZPGPF Annual Slips 2024 Download from new website for TS Teachers, Employees GPF Slips tsprepanchayat.telangana.gov.in/zpgpf/login – Telangana Employees GPF Annual Slips

TS ZPGPF Annual Slips 2024 Download from new website available here  tsprepanchayat.telangana.gov.in/zpgpf/login

TS Teachers, Employees ZPPF Slips Download 2024  zpgpf.telangana.gov.in tsprepanchayat.telangana.gov.in .  Telangana Employees GPF Annual Slips 2023-2024 Telangana ZPPF Annual Slips District wise Download for 2023-24: TS ZPPF Slips zpgpf.telangana.gov.in – District wise GPF Slips Download : ePanchayat – Suite of Applications for PRIs Government of Telangana Zilla Praja Parishad-General Provident Fund G2E-Services- Subscriber Login at https://epanchayat.telangana.gov.in/zpgpf/ Telangana ZPPF Account Annual Slips District wise Latest Download at Official website http://zpgpf.telangana.gov.in/. TS Teachers and TS Employees Update Latest year wise ZPPF , GPF Annual Statements Download. Adilabad District GPF Slips, Hyderabad District Employees GPF Slips, Karimnagar Teachers ZPPF Statements, Khammam Teachers GPF Slips, Mahbubnagar District Employees GPF Slips, Medak IV Class Employees GPF Slips, Nalgonda Govt. Employees PF Slips, Nizamabad District Annual GPF Statements, Ranga Reddy District Teachers ZPPF Year wise Slips Teachers ZPPF Slips download 2024.

Telangana ZPGPF Web Portal: TS ZP GPF Slips Download Latest Account Slips

Government of Telangana officials created new ZPGPF web portal for the Employees, who are working in the Telangana State. This web portal is useful to all employees for checking their ZPGPF Annual Slips. In this page, we have provided simple steps for checking GPF slips to TS employees. Telangana Teachers Download Year Wise Latest PF Slips at www.zpgpf.telangana.gov.in. Telangana Employees Check your Zilla Parishad / General Provident Fund Slips Download at Official website www.zpgpf.telangana.gov.in. Telangana ZPPF Slips Download year wise 2011-12, 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17, 2017-18, 2018-19, 2019-20 and 2020-21 , 2021-2022, 2022-2023, 2023-24 Telangana districts of Adilabad, Hyderabad, Karimnagar, Khammam, Mahabubnagar, Medak, Nalgonda, Nizamabad, Ranga Reddy and Warangal/Hanamkonda can check their ZPPF/GPF annual slips from the official website http://zpgpf.telangana.gov.in/ https://epanchayat.telangana.gov.in/cs

ZPGPF చందాదారులకు తాజా సమాచారం.

ZPGPF చందాదారులకు కావలసిన స్లిప్పులను పొందడానికి కొత్త పద్ధతి తేదీ: 01.02. 2024 నుండి అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి ZPGPF చందాదారుడు సొంతంగా ఒక పాస్వర్డ్ ను సమకూర్చుకోవాలి. తర్వాత మన నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకు కావలసిన సంవత్సరానికి సంబంధించిన స్లిప్పులను మనము ఆ వెబ్ సైట్ నుండి పొందవచ్చును. దీనికోసం ప్రతి ఒక్కరికి CG (Computer Generated) GPF Number అవసరం. ఈ నెంబరు గతంలో మనం ప్రింటు తీసుకున్న స్లిప్పులో ఉంటుంది.

ZPGPF Subscriber Module of e-Panchayat Portal -New Portal 2024

  1. It is to inform that since inception of ZPGPF Module in e-Panchayat Portal; a provision is given to ZPGPF
    Subscribers to view, download and print their Financial Year wise ZPGPF Slip.
  2. Earlier the Subscriber can view, download and print the Financial Year wise ZPGPF Slip, by selecting the district and by entry of Local GPF Number, Password & Captcha Text.
  3. Now i.e., from 01-02-2024 onwards, in addition to above inputs, the Subscriber shall enter the CG GPF Number also.
  4. As usual, the ZPGPF Subscriber shall follow the below procedure to view, download and print the Financial Year wise ZPGPF Slip.
  5.  Path/Navigation: https://epanchayat.telangana.gov.in → ZPGPF → ZPGPF-Subscriber Login Page
  6.  For Subscriber, the “Default Password” is “Password”.
  7.  The Subscriber, after Login shall change the “Default Password” by updating the “Default Password” with “New Password”.
  8.  Without updating the “Default Password” with “New Password”, the Subscriber cannot view his FY wise GPF Slips
  9.  After Login, the Subscriber can view, download and print his Financial Year wise GPF Slip.

How to download Telangana ZPGPF Annual Account Slips? 

  1. ZP GPF subsribers first go to gpf New  official website  https://tsprepanchayat.telangana.gov.in/zpgpf/login  or  https://epanchayat.telangana.gov.in/cs
  2. Enter your Local GPF Account Number.
  3. Subscriber shall enter the CG GPF Number also.
  4. Enter the “Default Password” is “Password”.
  5. Enter the visible text(Enter Text Visible)
  6. Then click to submit button.
  7. After there will be appear your account page
  8. After Login shall change the “Default Password” by updating the “Default Password” with “New Password”.
  9. Without updating the “Default Password” with “New Password”, the Subscriber cannot view his FY wise
    GPF Slips
  10. You will get Annual Account Slips Financial year wise by clicking FY   2021-22 /2022-23 /2023-24
  11. Now You can get Annual Account Slips in PDF format.

Telangana ZPGPF Annual Account Slips 2024

ZP GPF Annual account Slips 2024 Download New Website

District Name    CG GPF Numbers download
Erstwhile Warangal District Erstwhile Warangal District CG GPF Numbers
Erstwhile Karimnagar District Erstwhile Karimnagar District CG GPF Numbers
UserManual ZPGPF Subscriber Module of e-Panchayat Portal

 

Telangana ZPGPF Annual Account Slip Download of TS 33 Districts

Class-IV Employees GPF Annual Account Slips

Name of the District  (Zilla Praja Parishad) ZP GPF Annual Account  Slips Download
Adilabad  ZP GPF Slips Adilabad District Download  
Hanumakonda ZP GPF Slips Hanumakonda District Download
Jagtial ZP GPF Slips Jagtial District Download  
Jangaon ZP GPF Slips Jangaon District Download  
Jayashankar Bhupalpalli ZP GPF Slips Jayashankar Bhupalpalli Download
Karimnagar ZP GPF Slips Karimnagar District Download
Khammam ZP GPF Slips Khammam District Download  
Komarambheem Asifabad ZP GPF Slips Komarambheem Asifabad Download
Mahabubabad ZP GPF Slips Mahabubabad District Download
Mahabubnagar ZP GPF Slips Mahabubnagar District Download
Mancherial ZP GPF Slips Mancherial District Download  
Medak ZP GPF Slips Medak District Download
Medchal Malkajigiri ZP GPF Slips Medchal Malkajigiri District Download
Mulugu ZP GPF Slips Adilabad District Download
Nalgonda ZP GPF Slips Mulugu District Download
Nirmal ZP GPF Slips Nirmal District Download
Nizamabad ZP GPF Slips Nizamabad District Download
Peddapalli ZP GPF Slips Peddapalli District Download  
Rajanna Sircilla ZP GPF Slips Rajanna SircillaDistrict Download  
Rangareddy ZP GPF Slips Rangareddy District Download  
Sangareddy ZP GPF Slips Sangareddy District Download
Siddipet ZP GPF Slips Siddipet District Download  
Vikarabad ZP GPF Slips Vikarabad District Download  

 

How to Download Telangana ZP GPF Slips Instructions

  1.  First, visit our Telangana ZPGPF official Website by entering zpgpf.telangana.nic.in – http://epanchayat.telangana.gov.in/cs
  2. Then, Panchayatraj and Rural Employment Official website will be opened
  3. In this ePanchayat web portal, Click on on the link of ZPGPF
  4. Then, ZPGPF annual sips downloading web page will appear like, “zpgpf/getGPFMenu“
  5. In this web page, Select your district through a given drop-down list.
  6. Enter your local ZPGPF Account No.
  7. Enter the default password (Ex: emp12345 [here 12345 means your GPF Account No], After login your account, If you would like to change your Password, you can reset your password.)
  8. Enter the visible text in the required field.
  9. Then click to submit button.
  10. Then, your ZP GPF account page will appear on your device screen.
  11. If you want 2022-23  ledger card, you may click on that ledger, then your ZP GPF ledger report will appear.
GPF Account Password Forgot Process :
Have you Forgot Default password?   Default password is
“empZPFNumber” (Eg: emp123456 (123456 =your ZPGPF Account No.)
TS ZPGPF No.: 123456
Your Password: emp123456
TS ZPGPF వార్షిక స్లిప్స్ 2023 డౌన్‌లోడ్ . మీ జి.పీ.ఎఫ్ ఖాతాలోకి  నెల నెల  చందా జమ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి . మీ వార్షిక ఖాతా స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోండి.
ZP GPF SLIPS are Updated with Interest.  Download your Slips Now.  తెలంగాణ ఉద్యోగుల, ఉపాధ్యాయుల ZP GPF వార్షిక స్లిప్‌లు కొన్ని జిల్లాల్లో అప్డేట్ అవుతున్నాయి. డౌన్లోడ్ చేసుకోండి.
The employees who are working in Government departments, they can download their ZPGPF slips in the given following link.
TS Employees/teachers ZP GPF Annual  account Information Telangana  GPF Slips

ZP GPF Annual account Slips Download  zpgpf.telangana.nic.in

TS New districts – List of GPF Subscribers allocated District wise

All the ZP GPF Subscribers of Erstwhile Warangal District are requested to verify the details and submit the corrections i.e. GPF number, Employee ID, Name, Mobile Number and District if any to 9440663496 (Whatsapp Only)

Erstwhile District New District GPF Subscribers List 
Erstwhile Warangal District Hanumakonda GPF List 
Warangal GPF List 
Mahabubabad GPF List  
Jayshankaer Bhupalpally GPF List
Jangaon GPF List
Mulugu GPF List
Siddipet GPF List 

RATES OF GPF SUBSCRIPTION- GENERAL PROVIDENT FUND (CENTRAL SERVICES) RULES, 1960

Note:- GPF  మిసింగ్స్ ఉన్నట్లు అయితే  missing month,  Amount, shedule, token no , DDO సంతకంతో జిల్లా  పరిషత్ సంబంధిత GPF సెక్షన్ లో  (missing froforma) ఇవ్వవలెను.

If you found any mistakes in your ZP GPF slips, you should download the slips and you should report to the concerned officials with theses slips.

ZPGPF Loan and Part Final Model Proceedings/Fowarding Letter/Check List

IFMIS Online Employee Pay Slips/Salary Certificate for TS Employees, Teachers Month Wise

General Provident Fund-: నియమ నిబంధనలు 
1).పర్మనెంట్ బేసిస్ మీద రెగ్యులర్ స్కేలు నియామకమయిన నా్గెజిటెడ్/గెజిటెడ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నియామకమయిన తేది నుండి  జి.పి.ఎఫ్ లో  చేరనలసి ఉంటుంది, అఖరి  స్థాయి ఉద్యోగులు గృహనిర్మణం కోసం స్థలం కొనుగోలుకై లేదా గృహనిర్మజణానికి అవసరమైన డబ్బు, గృహరి పేరింగులకై కనీసం 5సం॥ల సర్వీసు పూర్తి చేసిన వారు ఇంకా 10సం॥ల సర్వీసు కలిగిన వారు కూడ జి.పి.యఫ్. లో చేరుటకు అర్హులు.
2) తేది 1-9-04 నాటి నుండి ఉద్యోగములో చేరినారు.  జి.పి. యఫ్. స్కీం లో  చేరుటకు అర్హులు కారు (G0.Ms.No.654 తేది 22-9-204) జి.ఫి.యఫ్.అకౌంటులను చూసే బాధ్యత అకౌంటెంట్ జనరల్ అం.ప్ర, గారికి అప్పగించవైనది. పంచాయతీ రాజ్ సంస్థలలో పనిచేయు ఉద్యోగుల , ఉపాధ్యాయులు GPF అకౌంటులు మొత్తము జిల్లా పరిషత్తు  CEO గారు  నిర్వహిస్తారు.
4)  ఈ GPF నుండి  అప్పులు, పార్ట్ఫైనల్స్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ఉన్నత పాఠశాల ప్ర.ఉ.లకు ఉపవిద్యాధికారి మంజూరు చేయవచ్చు. G0.Ms.No.40, dt.7-5-2002 .
5) ప్రతి ఉపాధ్యాయుడు/ఉద్యోగి తన వేతనము నుండి ప్రతినల కనీసము 6%నకు తగ్గకుండ స్రీమియం చెల్లించాలి. జి. పి. ఎఫ్ ప్రీమియంను సంవత్సరమునకు ఒకసారి తగ్గించవచ్చును. లేదా సంవత్సరమునకు రెండుసార్లు. పెంచవచ్చును.  G0.Ms.No.21, d.24-1-81.  ఈ ప్రీమియం రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందు నిలుపుదల చేయవచ్చు.  ఇలా చెల్లించిన జి.పి.యఫ్.నిల్వలపై ఆయాకాలములలో  వడ్డీ   రేట్లు లభించును.
6) నామినీ : జి.పి.యఫ్.లో సభ్యులుగా చేరిన వెంటనే సర్వీసులో ఉండగా అనుకోని సంఘటనల ద్వార తనకు ఏమైన జరిగినచో అట్టి డబ్బును చెల్లించుటకై నామినీ ఫారము దాఖలు చేయాలి. ఈ నామినీ పేరును సర్వీసు పుస్తకములో ఎంట్రీ చేయించడము చాలా ముఖ్యము.
7) GPF నుండి అడ్వాన్సు:
 GPF లో నిలువయున్న మొత్తం నుండి ఈ క్రింది నింబంధనలకు లోబడి త్కాలికముగా రుణము పొందడానికి అవకాశము కలదు.
(ఏ ) ఈ రుణం ఉద్యోగి 3 నెలల జీతమునకు సమానమైన లేదా జమచేయబడిన డబ్బు నుండి 50% పై రెండింటి లో ఏది తక్కువయితే ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయవచ్చు.
(బి ) ఒక ఉద్యోగి ఒక  ఆర్ధిక  సంవత్సరములో రెండుసార్లుGPF రుణం పొందవచ్చు
(సి ) తనకు లేదా తనపై ఆధారపడిన వారి సుదీర్ఘకాల చికత్స అవసరాల కొరకు, తనకు లేదా తనపై ఆధారపడిన వారి ఉన్నత విద్యకొరకు , విదేశాలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చులకోసం/, స్వదేశంలో ఉన్నత విద్యకొరకు.
(డి ) తనకు లేదా తమ పిల్లల నిశ్చితార్థం, వివాహములకు, జన్మదినవేడుకలకు, తనకుటుంబీకల అంత్యక్రియలకు
(ఈ ) ఉత్సవం నిర్వహణలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చుల కొరకు
(ఎఫ్ ) ఉద్యోగ విధినిర్వహణ సందర్భంగా తలెత్తిన ఆరోపణలను ఎదుర్కొనడానికి కావలసిన ఖర్చుల నిమిత్తమై.
(జి ) గృహనిర్మాణంలో భాగంగా స్థల సేకరణకు, గృహనిర్మణమునకై, గృహ రిపేరులకై అయ్యే ఖర్చుల కొరకై
(యచ్ ) ఉద్యోగ విరమణ తేదికి ఆరునెలల ముందు వ్యవసాయ భూములు మరియు వ్యాపారస్థలం కొనుగోలుకై
(ఐ ) ఒక మోటారు కారు కొనుగోలు కోసం GPF రుణం పొందవచ్చు
          నిర్ణీత ప్రొఫార్మ యందు వినతిపత్రము రుణము పొందుటకు గల కారణములకు ఆధారములు జతపరుస్తూ జిపియఫ్ రుణము మంజూరు చేయు అధికారికి సమర్పించాలి. తీసుకున్న రుణము ఆరువాయిదాలకు తగ్గకుండ 24 వాయిదాలకు మించకుండ తిరిగి చెల్లించాలి. (G.O.Ms.397 Dt.14-11-2008 ).
8) పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్: 20 సంవత్సరాల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు లేదా 10 సంవత్సరముల లోపల రి టైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రావిడెంట్  ఫండ్లో నిలువయున్న డబ్బు నుండి  పార్ట్ ఫైనల్  విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఫైనల్  విత్ డ్రాయల్  మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ క్రింది కారణాల ఖర్చులకై పార్ట్ ఫైనల్  మంజూరి చేయవచ్చు.
(ఏ )కుమారుడు కుమార్తెల ఉన్నత విద్యాఖ్యాసం మరియు వివాహాల కొరకు.
(బి )ఆరోగ్యకారణాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, వైద్య, ప్రత్యేక ఆహార, ప్రయాణ ఖర్చులకై
(సి ) ఒకే కారణం కోసం రెండుసార్లు పార్ట్ ఫైనల్  చేసుకోవడానికి అవకాశం లేదు.
(డి ) రిటైర్  అవుతున్న ఉద్యోగి తన ఆఖరు నాలుగు నెలల ఉద్యోగ కాల సమయములో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కు అవకాశం లేదు.
(ఈ )  పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్  అత్యవసర పరిస్థితుల బట్టి 6 నెలల జీతము లేదా 10 నెలల జీతమునకు సరిపడు డబ్బు  లేదా విలువలోనున్న డబ్బు నుండి 75% వరకు  మంజూరి చేయవచ్చును.
(యఫ్ ) G. O. Ms. No447  PR  Dept. Dt.28-11-2013 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్ నిల్వలపై అప్పులు మంజూరు చేయు అధికారం హెచ్.ఎమ్/ఎం.ఇ.ఒ.లకు కలదు
(జి ) ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి గతంలో వలెనే జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారే అప్పులు మంజూరు చేస్తారు.  నిబంధనల ప్రకారం అప్పులు మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులను, ఫారం-40ఎ తో జతచేసి జిల్లాపరిషత్ కు పంపుకుంటే వారు మంజూరైన సొమ్మును ఆన్లైన్లో బ్యాంకు ఖాతకు జమచేస్తారు .
గమనిక : తేది 1-9-04 తర్వాత ఉద్యోగములో చేరువారికి జిపిఎఫ్ వర్తించదు. అనగా జిపిఎఫ్ స్కీము కొత్తవారికి ఉండదు.   (GO.Ms.654 తేది 22-9-2004).     DSC 2002   వారికి   జిపిఎఫ్ సౌకర్యము కలుగజేయబడినది.
C&DSE Procs No.48857/D2-3/10, Dt.20-12-2010.
 GPF నిల్వలపై ఆయాకాలములలో వడ్డీరేట్లు :-
 కాలము                                              వడ్డీ రేటు
ఏప్రిల్ 1970 నుండి మార్చి 1972 వరకు          :     5.70%
ఏప్రిల్ 1972 నుండి మార్చి 1974 వరకు      :     6.00%
ఏప్రిల్ 1974 నుండి జులై 1974 వరకు          :     6.50%
అగస్టు 1974 నుండి మార్చి 1977 వరకు      :      7.50%
ఏప్రిల్ 1977 నుండి మార్చి 1980 వరకు       :      8.00%
ఏప్రిల్ 1980 నుండి మార్చి 1981 వరకు       :      8.50%
ఏప్రిల్ 1981 నుండి మార్చి 1983 వరకు      :      9.00%
ఏప్రిల్ 1983నుండి మార్చి 1984 వరకు       :       9.50%
ఏప్రిల్ 1984 నుండి మార్చి 1985 వరకు      :      10.00%
ఏప్రిల్ 1985 నుండి మార్చి 1986 వరకు      :      10.50%
ఏప్రిల్ 1986 నుండి మార్చి 2000 వరకు      :      12.00%
ఏప్రిల్ 2000 నుండి మార్చి 2001 వరకు      :      11.00%
ఏప్రిల్ 2001 నుండి మార్చి 2002 వరకు      :        9.50%
ఏప్రిల్ 2002 నుండి మార్చి 2003 వరకు      :        9.00%
ఏప్రిల్ 2003 నుండి మార్చి 2009 పరకు      :        8.00%
ఏప్రిల్ 2009 నుండినవంబర్ 2011వరకు     :        8.00%
డిసెంబర్ 2011 నుండిమార్చి2011 వరకు    :        8.60%
ఏప్రిల్ 2012నుండి మార్చి 2013 వరకు       :        8.70%
అక్టోబర్ 2019 నుండి డిశంబర్ 2019 వరకు  :       7.90%
జనవరి 2020 నుండి మార్చ్  2020 వరకు     :       7.90%
ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు          :        7. 1%

Telangana ZPPF Annual Slips District wise Download @ zpgpf.telangana.gov.in. TS Employee GPF Slips year wise TS Teachers GPF Slips For, TS ZPGPF Slips, #TSZPGPF Annual Slips 2019-20, 2020-21  2018-19,2021-22, 2022-23 Year wise TS ZPGPF Annual Slips, District wise TS Employees ZPGPF Annual Slips, TS ZP GPF Annual Account Statements download link. Telangana ZPGPF Web Portal.TG ZPGPF Annual Account Slips at zpgpf.telangana.gov.in. Download Telengana ZPGPF Annual Slips. Download TS ZPGPF. TS ZPGPF Slips Download Latest Account Slips, Telangana GPF Slips Annual Statement and Account Slips, Telangana AG GPF Slips , TS Class IV Employees GPF Slips from Treasury Telangana Class IV GPF Slips , Telangana ZPGPF Slips , Telangana GPF Missing Credit Instructions & Proforma, GPF/ ZPGPF Application Forms, GPF Final Withdrawal instructions, GPF Parfinal withdrawal Rules, GPF Temporary Advance Loan Rules Telangana ZPGPF Annual Account Slip Download of TS 33 Districts @ zpgpf.telangana.nic.in

 

Leave a comment