AP Government Jobs Notification for Nearly 10 thousand Posts recruitment soon

AP government Jobs notification for Nearly 10000 jobs soon త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వ నోటిఫికేషన్‌ :
AP Government Jobs Notification:  Andhra Pradesh Govt to Recruit Nearly 10000 Health dept Jobs Good news for AP unemployed .. Notification for over 10 thousand jobs soon‌: AP Govt The government will soon recruit more than 10 thousand jobs.  Corona unemployment is rising day by day. At a time like this the AP government said good news to the unemployed. The government will soon replace more than 10,000 jobs. Of that, 9,712 jobs are in the medical health sector. These jobs will include doctors, nurses and the rest of the medical staff in the medical health department. Of these 9,712 posts, 5,701 were new jobs and the remaining 4,011 were vacancies. The decision to this effect was taken at the Cabinet meeting held yesterday. A notification will be issued soon.



AP నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌:
AP Govt త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కరోనా వేళ నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో 10వేలకు పైగా ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అందులో 9,712 ఉద్యోగాలు వైద్య ఆరోగ్య శాఖలోనే ఉండటం విశేషం.

ఈ ఉద్యోగాల్లో వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులతో పాటు మిగిలిన వైద్య సిబ్బంది ఉండనున్నారు. ఈ 9,712 పోస్టుల్లో 5,701 కొత్త ఉద్యోగాలు, మిగిలినవి 4,011 ఖాళీగా ఉన్న స్థానాలు. నిన్న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

  1. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ(గుంటూరు) హోం సైన్స్ విభాగంలో 2 ఫ్రొపెసర్‌, 4 అసోసియేటివ్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
  2. వైఎస్సార్ జిల్లాలోని వైఎస్సార్ హార్టికల్చర్‌ యూనివర్సిటీ కింద అరటి పరిశోధన సంస్థకు 11 పోస్టులు (5 టీచింగ్‌, 6 నాన్ టీచింగ్ పోస్టులు)
  3. సీఐడీ విభాగంలో 10 జూనియర్ అసిస్టెంట్‌లు, 10 స్టెనో పోస్టులు
  4. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 210 టీచింగ్, 89 నాన్ టీచింగ్ పోస్టులు
  5. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో 201 టీచింగ్‌, 89 నాన్ టీచింగ్ పోస్టులు
  6. స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్‌ కమిషన్‌లో 28 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది.



ఆంధ్రప్రదేశ్ లో ఔట్సొర్సింగ్ ఉద్యోగాలు – రిజిస్ట్రేషన్
నిరుద్యోగులకు అలర్ట్‌. APCOS వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి.. ఉద్యోగం పొందండి



Click here for APCOS Online Registration 2020 for Out sourcing Jobs- AP Corporation for Outsourcing services Register online


CHECK More Latest Jobs 2020 Here:



AP Nursing Colleges Staff Recruitment 2020 Apply Online for 426 Teaching & Non-Teaching Vacancies

DFCCIL Recruitment 2020 For 2768 Loco Pilot, Loco Inspector And Crew Controller Posts Apply Online

CRPF Recruitment 2020 Notification for 789 SI, ASI, Constable Posts Eligibility, Selection Process, Applications

HCL Hindustan Copper Limited Recruitment 2020 for 290 Apprentice Posts Apply Online

IBPS Regional Rural Banks (RRBs) 2020 Notification for 9638 Vacancies 

NTPC Recruitment 2020, Apply Online for Engineer & Chemist Posts 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online

Indian Railways jobs Apply for 2,792 posts in Eastern Railway recruitment 2020

HDFC Bank Jobs 2020 notification for 1367 posts PO, Clerk, Assistant Manager, Executive Posts

Microsoft Recruitment Notification 2020 Openings For Software Engineer Posts Apply Online

IB Recruitment for 292 Vacancies for Intelligence Bureau Security Officer, Research Assistant and Other Posts

IIPE Recruitment Notification 2020 for Various Faculty, Non Faculty Posts Apply Online 

Axis Bank Recruitment 2020 for 2463 PO, SO, Clerk , Assistant Manager and other Posts Apply online

NSCL Jobs 2020 National Seeds Corporation Limited Recruitment Notification

DRDO Recruitment 2020 Apply Online For 311 Scientist B/Engineer Posts/ Vacancies 

NCERT Jobs 266 Teaching Vacancies Recruitment 2020 Notification Apply Online 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online for 100 Vacancies

Leave a comment