TS Govt DEET Recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth as well as employers common platform download to check latest jobs

TS Govt DEET recruiter Mobile app ( tsdeet.com ) for Unemployed youth (Digital Employment Exchange of Telangana) app common platform for unemployed as well as employers download to check latest jobs  
ఉద్యోగాల కల్పనకై ప్రభుత్వం కొత్త ప్లాన్‌..ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు.. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా  ఆలోచన..! Online Job Melas in Telangana   ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది నిరుద్యోగ యువత కోసం DEET రిక్రూటర్ మొబైల్ అప్లికేషన్  (tsdeet.com) (తెలంగాణ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్) అప్లికేషన్ నిరుద్యోగులకు మరియు యజమానులకు సాధారణ వేదిక.  DEET app for job seekers (Digital Employment Exchange of Telangana) app common platform for unemployed as well as employers.  Telangana launches DEET, a one-stop shop for job seekers In a first, Telangana launches exclusive mobile app for unemployed youth . To provide job opportunities to unemployed youth, the State government on Monday launched DEET (Digital Employment Exchange of Telangana) app for smartphone users. The app will serve as a common platform for unemployed as well as employers.The DEET is a one-stop shop for registration, passing through interviews, direct chat with companies, provision for receiving notifications, and job alerts, among others. Both the job seekers and job providers can register themselves onto the platform with minimal efforts. The platform provides opportunities for skilled, semi-skilled, unskilled, job migrants and fresh entrants to access and enter employment stream.


ప్రైవేటు ఉద్యోగాలు డీట్ ద్వారా…

Online Job Melas in Telangana: ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు.. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా!
ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన డిజిటల్ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్(www.tsdeet.com) వెబ్‌సైట్ సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు.  ఇంతవరకు ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు పూర్తిస్థాయిలో ఉపాది కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రైవేటు రంగంలో వీటిని పూర్తిస్థాయిలో భర్తీ చేసేందకు జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ లు కీలకపాత్ర పోషించనున్నాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ఆ శాఖ..త్వరలో కార్పొరేట్‌ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది. ఆయా కంపెనీలో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంపాయ్‌మెంట్‌ ఎక్సే్చంజ్‌లు కీలక పాత్ర పోషించనున్నాయి.

TS: యువతకు ఉద్యోగాల కల్పనకై ప్రభుత్వం కొత్త ప్లాన్‌.. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా ఆలోచన..!
ప్రతి జిల్లాలో జాబ్‌మేళా..: ఇదివరకు ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి. ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగా లను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ పద్దతిలోనే జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌ ద్వారా జాబ్‌ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. కోవిడ్‌–19 తీవ్రత తగ్గిన తర్వాత అప్పటి పరిస్థితులకు తగినట్లు జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్లు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉన్నతాధికారి అన్నారు.
ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలను గ్రామీణ యువత అందిపుచ్చుకునేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలతో సంప్రదించి ఉద్యోగ ఖాళీల భర్తీపై చర్చలు జరిపింది. ఇందులో భాగంగా డీట్‌ వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టిన అధికారులు..తాజాగా నేరుగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హతలేమిటి…అభ్యర్థుల నియామకం ఎలా చేపట్టాలనే దానిపై కంపెనీల వారీగా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.

యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కరోనా కారణంగా అనేక మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఓ సంస్థ సహకారంతో డీట్‌ (డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ) అనే వెబ్‌సైట్‌ ద్వారా ఉపాధి అవకాశాలపై విస్తృత ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ.. త్వరలో కార్పొరేట్‌ కంపెనీ యాజమాన్యాలతో సమన్వయం కానుంది.
ఆయా కంపెనీల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేయనుంది. ఇందులో జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ లు కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రతి జిల్లాలో జాబ్‌మేళా నిర్వహించే ఆలోచనలో ఉన్నారు: ఇదివరకు ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించినప్పటికీ ఒకట్రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనేవి.
ఇప్పుడలా కాకుండా కంపెనీల వారీగా ఉన్న ఉద్యోగాలను కేటగిరీలుగా విభజించి ఆమేరకు ఒక్కో కేటగిరీని భర్తీ చేస్తారు. అభ్యర్థుల ఆసక్తిని బట్టి కంపెనీలను ఎంపిక చేసుకోవచ్చు. కంపెనీల వారీగా ఖాళీల వివరాలను సేకరించిన తర్వాత వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌ పద్ధతిలోనే జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌ ద్వారా జాబ్‌ మేళా నిర్వహించి భర్తీ చేస్తారు. 



TS Govt DEET recruiter Mobile app ( tsdeet.com ) common platform for for Unemployed youth as well as employersనిరుద్యోగ యువత కోసం DEET మొబైల్ ఆప్  : (తెలంగాణ యొక్క డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్) అనువర్తనం నిరుద్యోగులతో పాటు యజమానులకు సాధారణ వేదిక
తెలంగాణ ఉద్యోగార్ధుల కోసం వన్ స్టాప్ షాప్ DET ని ప్రారంభించింది, మొదటగా, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకమైన మొబైల్ అనువర్తనాన్ని ప్రారంభించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సోమవారం డిఇటి (డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్‌ను విడుదల చేసింది. ఈ అనువర్తనం నిరుద్యోగులతో పాటు యజమానులకు సాధారణ వేదికగా ఉపయోగపడుతుంది.

నిరుద్యోగులు శుభవార్త.. ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగితే సమయం వృథా అవుతుందా? ఇక నుంచి మీకు ఆ బాధలు తగ్గుతాయి. ఇప్పుడు ఉద్యోగాల కోసం ప్రయత్నించడం చాలా సులభం కానుంది. ఎందుకంటే.. నిరుద్యోగుల కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కొత్త టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రత్యేకంగా మొబైల్‌ యాప్, వెబ్‌పేజీ తెరిచింది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధులు ఈ యాప్ లేదా వెబ్ పేజీలో వివరాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది.



వివరాలు..   ప్రైవేట్ ఉద్కోగాల కోసం వెతుకుతున్న అభ్యర్ధులు తమ అర్హతలు తగ్గ ఉద్యోగాలను వెతుక్కోవడానికి డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) అనే యాప్, వెబ్‌సైట్ ప్రారంభించారు.

యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన విధానం..
గూగుల్‌ ప్లేస్టోర్‌లో డీట్‌ (DEET) అని సెర్చ్‌ చేస్తే డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్చేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ అనే యాప్‌ కనపడుతోంది. దాన్నీ ఇన్‌స్టాల్‌ చేసుకుని వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఉద్యోగావకాశాలు కనపడతాయి. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారికి ప్రైవేట్ కంపెనీలే ఉద్యోగల కోసం నోటిఫికేషన్స్ పంపిస్తారు.


ఈ యాప్‌ లో జాబ్ సెర్చ్ చేయడం చాలా సింపుల్.
మొదట డీట్ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా ఎంప్లాయర్స్ ఎవరైనా డీట్ ప్లాట్‌ఫామ్‌లో జాబ్ నోటిఫికేషన్ అప్‌లోడ్ చేస్తే… ఆ ఉద్యోగాలకు మీకు తగిన అర్హతలు ఉన్నట్టైతే వెంటనే మీ మెయిల్ కు మెసేజ్ వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం DEET యాప్ ద్వారా ఈ సేవలన్నింటినీ ఉచితంగానే అందిస్తోంది.
Download Procedure to Register Online at TSDEET App :

  1. First Log on to the website ‘http://tsdeet.com‘ for registration.
  2. Download Telangana DEET App from Google play store.
  3. Click on signup, and enter first name, Last name, Mail ID, Phone No, DOB, and Location.
  4. Select Gender, Male/Female.
  5. Set your own own password.
  6. Then select the State.
  7. Click on to create Account at Right side corner.
  8. Code Verification will be sent to your Registered Mobile No.
  9. After Submission of OTP, will be asked the details of Qualification.
  10. Then submit the details as per your Qualifications.



DEET app download

DEET official website  for Unemployed youth Digital Employment Exchange of Telangana

CHECK More Latest Jobs 2020 Here:



Railway JTA Recruitment 2020 : Western Railway Jr Technical Associate Engineer Vacancies Recruitment 2020 Apply Online 

NIRDPR Recruitment 2020 for 510 Posts of State Programme Coordinators, Young Fellows and Others Apply Online 

BEL Recruitment 2020 Notification for Engineers, Management Trainees, Technicians, Officers Posts Apply Online

TS Municipality Recruitment 2020 TS Govt to fill 3000 jobs of Jr Assistant, Bill Collector, Jr Accountant and other Posts Details 

NCL- Northern Coalfields Limited Recruitment 2020 Apply Online for 1500 Welder, Fitter, Electrician Motor Mechanic Posts 

SEBI Recruitment 2020 of 147 Officer Grade A (Assistant Manager) Posts Apply Online   Securities and Exchange Board of India 

Bank of Baroda Recruitment 2020 Apply for 49 Business Correspondent Supervisor posts   

DFCCIL Recruitment 2020 For 2768 Loco Pilot, Loco Inspector And Crew Controller Posts Apply Online

CRPF Recruitment 2020 Notification for 789 SI, ASI, Constable Posts Eligibility, Selection Process, Applications

HCL Hindustan Copper Limited Recruitment 2020 for 290 Apprentice Posts Apply Online

IBPS Regional Rural Banks (RRBs) 2020 Notification for 9638 Vacancies 

NTPC Recruitment 2020, Apply Online for Engineer & Chemist Posts 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online

India Post Mail Motor Service Staff Car Driver Vacancies Recruitment Applications- Eligibility 10th Pass

AP Nursing Colleges Staff Recruitment 2020 Apply Online for 426 Teaching & Non-Teaching Vacancies

AP Government Jobs Notification for Nearly 10 thousand Posts recruitment 2020

Indian Railways jobs Apply for 2,792 posts in Eastern Railway recruitment 2020

HDFC Bank Jobs 2020 notification for 1367 posts PO, Clerk, Assistant Manager, Executive Posts

Microsoft Recruitment Notification 2020 Openings For Software Engineer Posts Apply Online

IB Recruitment for 292 Vacancies for Intelligence Bureau Security Officer, Research Assistant and Other Posts

IIPE Recruitment Notification 2020 for Various Faculty, Non Faculty Posts Apply Online 

Axis Bank Recruitment 2020 for 2463 PO, SO, Clerk , Assistant Manager and other Posts Apply online

NSCL Jobs 2020 National Seeds Corporation Limited Recruitment Notification

DRDO Recruitment 2020 Apply Online For 311 Scientist B/Engineer Posts/ Vacancies 

NCERT Jobs 266 Teaching Vacancies Recruitment 2020 Notification Apply Online 

LIC Recruitment 2020 Insurance Advisor Jobs Apply Online for 100 Vacancies

For Unemployees : DEET Digital employment of Telangana App download and  Register online

APCOS Online Registration 2020 for Out sourcing Jobs- AP Corporation for Outsourcing services Register online

Leave a comment