PM Kisan Samman Nidhi 2024 Payment Status, Beneficiary List, Payment Details download at pmkisan.gov.in

How to Check PM Kisan Samman Nidhi 2024 Status, Payment Details, Updated Beneficiary List download from pmkisan.gov.in

Pradhan Manthri Kisan Samman Nidhi Yojana Beneficiary amount Status check here at official website of Department of Agriculture Cooperation & Farmers Welfare, Ministry of Agriculture and Farmers Welfares Govt of India. Know here the beneficiary status check of PM Kisan Samman Nidhi.  PM Kisan Samman Nidhi scheme’s Sixteenth installment Released. Check your name in the list.  PM Kisan Samman Nidhi 16 th installment eligible list released.  Check your name in eligible List.   Prime Minister Narendra Modi released the 16 th instalment of  farmer beneficiaries under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-Kisan) scheme on Friday via video-conferencing.   PM కిసాన్ సమ్మాన్  నిధి  డబ్బులు విడుదల.  నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ  .  ఈ స్కీమ్ ద్వారా అన్నదాతలకు ప్రతి ఏడాది రూ.6 వేలు లభిస్తున్నాయి.   కిసాన్ సమ్మన్ నిధి స్కీం ద్వారా  ఇచ్చే  రెండువేల రూపాయలు  మీ  అకౌంట్ లో  పడ్డాయో లేవో ఇక్కడ చెక్  చేయండి. అకౌంట్ లో డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇక్కడ వివరణ. Under this scheme, the government sends ₹6,000 annually in the bank account of the registered farmers.  Government of India launched PM Kisan Samman Nidhi Yojana scheme in its budget session. It is announced by Shri Narendra Modi and also known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana.  The Central govt, with the aim to provide financial assistance to the small and marginal farmers across India had launched a special scheme known as Pradhan Mantri Kisan Samman Nidhi Yojana (PM-Kisan) . Under the PM-Kisan scheme, farmers are given Rs.6000 in a year in three equal instalments of Rs.2000 each. Also it is important to mention that Pradhan Mantri Kisan Samman Nidhi Yojana is a Central Sector Scheme with 100 percent funding from the Government of India.

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్..  రైతుల ఖాతాల్లో 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత కోసం నిరీక్షణ ఇప్పుడు ముగియనుంది. ఫిబ్రవరి 28న  కోట్లాది మంది రైతుల ఖాతాలకు 2000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బదిలీ చేయనున్నారు

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలు ప్రతి నాలుగు నెలలకు DBT(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్) ద్వారా మూడు సమాన వాయిదాలలో రూ. 6,000 పొందుతాయి. ఈ పథకం 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించబడింది. కానీ, మొదటి విడత డిసెంబర్-మార్చి 2018-19గా నిర్ణయించబడింది. దీని కింద 3,16,16,918 రైతు కుటుంబాల ఖాతాలకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన రూ.2000 పంపబడింది. అప్పటి నుంచి లబ్ధిదారుల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది. గత అంటే 15వ విడత 9,01,73,669 మంది రైతుల ఖాతాల్లోకి చేరింది.

PM Kisan Samman Nidhi Beneficiary Status Check update Aadhaar Mobile Details @pmkisan.gov.in

By this scheme Government will provide Rs.6000/- in three installments to the farmers who have registered land. If you have already registered for Scheme and want to check PM Kisan Samman Nidhi Beneficiary Status online they can read the article below for details about the same. Account Number, Aadhar Number, Mobile Number etc details will be required to check PM Kisan Samman.

PM Kisan Nidhi Scheme:

  1. Under the PM-KISAN scheme, a financial benefit of ₹6,000 per year is provided to the eligible farmer families, payable in three equal installments of ₹2,000. The money is transferred directly to the bank account of the beneficiaries.
  2.  Under the PM-KISAN scheme, the government is providing Rs 6,000 in three equal installments to 10 crore farmers annually. The amount is directly transferred into the bank accounts of the beneficiaries through direct benefit transfer (DBT) mode.

పీఎం కిసాన్ స్కీమ్ :  రైతుల  అకౌంట్లలోకి డబ్బులు.. వచ్చాయో లేదో చెక్ చేసుకోండిలా!

PM Kisan : రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. పడ్డాయో లేదో ఇలా తెలుసుకోవచ్చు..

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది. ఈరోజు నుంచే బ్యాంక్ అకౌంట్లలో రూ.2 వేలు జమ చేయనుంది. మీకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయా?

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అన్నదాతలకు పీఎం కిసాన్ స్కీమ్ రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ డబ్బులు ఒకే సారి కాకుండా విడతల వారీగా అన్నదాతలకు చేరుతున్నాయి. మూడు విడతల్లో ఈ డబ్బులు వస్తాయి. అంటే ఒక్కో విడత కింద రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమవుతోంది.

పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు వస్తాయా? రావా? అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు.   బెనిఫీషియరీ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎందుకు డబ్బులు రాలేదో కూడా కారణం తెలుసుకోవచ్చు.

PM Kisan Beneficiary Status  : రైతుల అకౌంట్‌లోకి డబ్బులు… స్టేటస్ చెక్ చేయండిలా.
మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ లబ్ధిదారులా?  కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేసింది. స్టేటస్ చెక్ చేయండి.  మూడు విడతలలో రూ.2,000 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ డబ్బులను జమచేస్తున్నారు.

అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:

  • మొదట మీరు పీఎం-కిసాన్ పోర్టల్ సందర్శించాలి.
  • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
  • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు..

How to Check PM Kisan Samman Nidhi Status

To check PM Kisan Beneficiary Status follow the same process. Below we have given direct link to check updated status.

  1. Beneficiary need to Visit pmkisan.gov.in website
  2. Select the option Aadhaar/Bank Account/ Mobile Number
  3. Enter the Aadhaar Number/ Bank Account Number/ Mobile Number
  4. Click on Get Data
  5. Personal Details will be displayed
  6. Beneficiary may Check the status of Amount credited as 1st Installment 2nd Installment 3rd Installment
  7. Beneficiary Bank Details and Date of Credited also can find there.

 

Check PM Kisan Beneficiary Status

 
 

New Farmer Registration Form

 
 
మీ పేరును ఎలా చెక్ చేసుకోవాలంటే..

1. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmksan.gov.in/ ను సందర్శించాలి.
2. ఆ తర్వాత మీక ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే బెనిఫీసియరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి.
3. ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
 

Beneficiaries list under PM Kisan

PMKISAN GoI APP

How to check PM Kisan Nidhi Yojana List 2024 Online

To check PM Kisan Nidhi Yojana List 2024 Online, farmers will have to follow steps given below;
Step 1 – Go to PM-Kisan website – www.pmkisan.gov.in/
Step 2 – On the menu bar, click ‘Farmers corner’
Step 3 – Click the link that says ‘beneficiary list’
Step 4 – Enter your State, District, Sub-District, Block and Village details.
 

 ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి

పీఎం కిసాన్ యోజన నగదు జమ కాలేదా..? ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు..!

  1. అయితే రైతులు తమ ఖాతాల్లో నగదు జమ కాకపోతే  తమ గ్రామంలోని పంచాయతీ శాఖ అధికారులు లేదా జిల్లా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.
  2. ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద నగదు జమ కాని వారు కింద తెలిపిన ఫోన్ నంబర్లకు కూడా కాల్ చేసి సమస్యను తెలపవచ్చు.1. 155261
    2. 0120-6025109
    3. 1800115526 (టోల్ ఫ్రీ నంబర్‌)
 

ప్రధాన మంత్రి ప్రకటించిన ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఈ చిన్న తప్పులను సవరించుకుంటే.. ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతుల అకౌంట్లలోకి రూ.6 వేలు జమ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆ డబ్బును మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నిధుల్ని విడుదల చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.  రైతులు ఈ స్కీమ్ ద్వారా ఏడాదికి ఆరు వేల రూపాయలను పొందుతున్నారు. ఇటీవల  ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా డబ్బులను విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఒక్క చిన్న తప్పు వల్ల  రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని తెలిసింది. ఈ రైతుల అకౌంట్లలోకి మూడు విడతల్లో  జమ కావాల్సి ఉంది.

  1.  కానీ ఆ చిన్న తప్పు వల్ల వారి అకౌంట్లలో జమ అయ్యే అవకాశం లేకుండా పోయింది.
  2. ఇంతకీ ఆ తప్పు ఏంటంటే.. స్పెల్లింగ్ మిస్టేక్స్.
  3. రైతుల పేర్లలో చిన్న తప్పుల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లోకి జమ కాలేదు.
  4. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు.
  5. కాబట్టి మరోసారి లబ్ధిదారులు బ్యాంక్‌కు వెళ్లి వారి పేర్లను ఒకసారి సరి చేసుకుంటే మంచిది. ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్‌లో ఒక పేరు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది.
  6. దీంతో చాలా మంది రైతులు.. ఈ డబ్బును అందుకోలేకపోతున్నారు.
  7. సరిచేసుకొనే విధానం
  8. కాగా రైతులు తమ పేరును మరో విధంగా కూడా సరిదిద్దుకోవచ్చు.
  9. ఇందుకోసం పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి.
  10.  అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయాలి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  11. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్‌మిట్ చేసిన వివరాలు కనిపిస్తాయి.
  12. మరోసారి వివరాలు చెక్ చేసుకొని.. తప్పులు ఏవైనా ఉంటే సరిదిద్దు కోవచ్చు.

How to Verify AADHAAR ,Edit Details and  Update Phone Number in PM Kisan Samman Nidhi 

  1. Go  to Official website pmkisan.gov.in
  2. Click on Formers Corner
  3. Click on Edit Aadhaar Failure Records
  4. Enter Aadhaar Number and Captcha code
  5. Click on Search
  6. New tab will be opened
  7. Enter Beneficiary Name as in the Aadhaar
  8. Enter Mobile Number and Click on Update

How to register / Apply for PM Kisan Samman Nidhi 2024?

 Eligible farmers can register for PM Kisan Nidhi 2024 Scheme only in online mode. For tha they can register by their own from the PM Kisan portal. They can also register by visiting the nearest Common Service Centers (CSCs) by the payment of the requisite fee.

To help the farmers in self-registration we have shared the complete application procedure below

  1. Visit the official website of PM Kisan Samman Nidhi i.e. https://www.pmkisan.gov.in.
  2. Click on “Farmers Corner” tab given on the homepage.
  3. Select the “New Farmers Registration” link from the dropdown list.
  4. Enter the Aadhaar No. and security text and hit the “Click here to continue” tab.
  5. Registration form will appear.
  6. Candidates have to fill all the personal details of the farmer in the respective fields. Lastly, they have to click on “Save” button.
  7. Finally, registration procedure will complete.
  8. On final registration, candidates will receive a confirmation SMS on their registered mobile no.

New Farmer Registration Form

If you face any difficulties the government is urging people to call the PM Kisan Yojana helpline.
Helpline numbers for PM Kisan Yojana


PM Kisan Toll Free Number: 18001155266


PM Kisan Helpline Number: 155261


PM Kisan Landline Numbers: 011—23381092, 23382401


PM Kisan helpline: 0120-6025109, 011-24300606


Email ID: pmkisan-ict@gov.in

PM Kisan Samman Nidhi Website

 

Leave a comment