Aadhaar Update How To Change Date of Birth, address In Aadhaar Card, Update/Change Name in Aadhaar Card Online.
Updating data on Aadhaar- Updating data on Aadhaar : Demographic information Name, Address, Date of Birth/Age, Gender, Mobile Number, Email Address, Relationship Status and Information Sharing Consent update, Biometric update- Iris, Finger Prints and Facial Photograph update. You can now update your Name, Date of Birth, Gender, Address and Language Online. Registered mobile number is mandatory for Online Aadhaar Update Request. You will receive OTP for Aadhaar Authentication in your registered mobile. For other updates like Head of Family/Guardian details or Biometric update, resident will be required to visit Aadhaar Seva Kendra or Enrolment/ Update Centre. An Aadhar card is an important document that contains a 12-digit unique identification number that is issued by the central government. It is treated as a universal identification code that can be used instead of the other ID proofs like voter card, ration card, passport or PAN card. The Government of India has made it possible for the Aadhaar to make its own without having to go to the Aadhaar Center for changes in address, father and husband details and additions. Aadhaar: పదేళ్లయిందా…తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందే: UIDAI . ఆధార్ లో మీ ప్రాథమిక వివరాలు Online లో సరిచేసుకోగలరు. ఆధార్ ప్రాథమిక వివరాలు అయిన పేరు, పుట్టిన తేది, Email ID, Gender, భాష, చిరునామా వంటివి Demographic Changes ద్వారా Online లో మనమే మార్చుకోవచ్చు. ఎలానో ఇక్కడ తెలుసుకోండిఆధార్‌లో చిరునామా, తండ్రి, భర్త వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఇక ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా సొంతంగా చేసుకునే వెసులుబాటును భారత ప్రభుత్వం కల్పించింది.The Government of India has made it possible to make changes and additions in the Aadhaar address, father and husband details without having to go to the Aadhaar Center on your own.
Aadhaar: పదేళ్లయిందా…తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సిందే: UIDAI
- పదేళ్లనుంచి ఒక్కసారి కూడా ఆధార్ అప్‌డేట్ (Aadhaar Update) చేయనివారు కార్డుకుసంబంధించిన వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని భారత విశిష్ట ప్రాధికారసంస్థ (UIDAI) మరోసారి కోరింది. పోటీ పరీక్షలు రాయాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, వేరే దేశం ప్రయాణించాలన్నా, ఆఖరికి చిన్నపిల్లలను పాఠశాలలో చేర్పించాలన్నా ఇలా ఏ పని జరగాలన్నా ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ లేని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సేవలు దాదాపుగా పొందలేకపోతున్నారు. ఈ కార్డు ప్రజల జీవితంలో ముఖ్య అవసరంగా మారిపోయింది. ఎంతలా అంటే ఆధార్ లేని వ్యక్తికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవు.
- ఆధార్‌ను పదేళ్లకు ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలని కార్డు దారులను యూఐడీఏఐ కోరింది. దీనికోసం గత నెలలోనే ఆధార్ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి ఆప్‌డేట్ డాక్యుమెంట్ అనే ఫీచర్‌ను యూఐడీఏఐ తీసుకొచ్చింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో యూజర్లు తమ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన పత్రాలను అప్‌డేట్ చేసుకోవచ్చని, లేదా తమ వద్దనున్న ఆధార్ కేంద్రాల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఆధార్ అప్‌డేట్.. సులభంగా సేవలు పొందటానికి మరింత సహాయ పడుతుందని తెలిపింది.
- గత కొన్నేళ్లుగా.. ఆధార్ దాదాపు తప్పని సరి అయిపోయింది. 1,100పైగా ప్రభుత్వ పథకాలకు ఆధార్ సంఖ్య ఆధారంగానే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా దేశంలో 134 కోట్ల ఆధార్ నంబర్లు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న చిరునామాతో ప్రతి ఒక్కరూ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ కోరింది. దీనికోసం నవంబరు 9న ఆధార్ నిబంధనలు సవరించి పదేళ్లకోసారి అప్‌డేట్ తప్పనిసరి చేసింది.
Updating data on Aadhaar
Aadhaar details that can be updated are:
Demographic information | Name, Address, Date of Birth/Age, Gender, Mobile Number, Email Address, Relationship Status and Information Sharing Consent |
Biometric information | Iris, Finger Prints and Facial Photograph |
UIDAI update process accepts wide range of PoI (Proof of Identity) and PoA (Proof of Address) documents.
What Aadhaar Data can be updated Online ?
- Name
- Date of Birth
- Gender
- Address
- Language
How many times Aadhaar data can be Updated?
What document is required for Online Updates?
I want a new name. Can I change it completely in my Aadhaar?
- Spell correction phonetically same
- Sequence change
- Short form to full form
- Name change after marriage
How to update date of birth on Aadhaar card?
Process to Edit/ Change/ update Name, Date of Birth, Gender, Address and Language Online@uidai.gov.in
-
- Go to Aadhaar Official website www.uidai.gov.in
- Go to My Aadhaar Section
- Search for Update demographic Data Online and Click on it
- Click on Proceed to Update Aadhaar
- Enter your 12 Digit Aadhaar number and Enter the Captcha Code shown there
- You Receive an OTP to your Registered mobile Number from Aadhaar
- Enter the OTP and Click on Submit
- Select the Option which you want to change
- Click on Proceed and Upload the proof Document such as PAN Card, Driving License Voter ID and Submit
Update Aadhaar at Enrolment/Update Center
Update Address in your Aadhaar
Update Demographics Data & Check Status
SMS Registration/ Link Mobile Number to Food Security Card & How to Apply for New Ration Card
Get More updates on Aadhaar:
How to Check Aadhaar Bank Account Linking Status
How to Link/ Register/ Update Your Mobile Number with AADHAAR
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
★ఈ SRN నంబర్ ద్వారా అడ్రస్ అప్‌డేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.“`
జనానికి తప్పిన ఇక్కట్లు
➡కేంద్రానికి వెళ్లకనే చిరునామా మార్పు
➡వెసులుబాటు కల్పించిన కేంద్రం
➡ఇప్పటివరకు ఆధార్‌లో ఏవైనా మార్పులు చేసుకోవాలంటే అవస్థలే. ఆధార్ కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పరిమిత సంఖ్యలో టోకెన్లు ఇస్తుండటంతో ఇబ్బందులు అన్నీఇన్నీకావు. వీటన్నింటినీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్కడికి వెళ్లకనే చిరునామా మార్చుకొనేలా వెసులుబాటు కల్పించింది. తగిన ధ్రువపత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి చిరునామాను మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.
➡కేంద్ర ప్రభుత్వం ప్రతి పౌరుడికి వ్యక్తిగత ఆధార్‌ను 12 అంకెల నంబరుతో కేటాయించడంతోపాటు గుర్తింపు కార్డులను జారీ చేసింది. ఇందులో పేర్లు, చిరునామా, పుట్టిన తేదీ, తండ్రి, భర్త పేరు, ఫోన్ నంబరు, మెయిల్ తదితర వివరాల మార్పులు, చేర్పుల కోసం ఆధార్ కేంద్రాలైన తపాలా, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
➡పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబరు నమోదు, మార్పులకు తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ వేయాల్సి ఉంది. పేరులో తప్పులను సరిచేసుకునేందుకు పట్టణ స్థాయిలో గెజిటెడ్ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం సరిపోతుంది. గ్రామస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి, ఎవరైనా గెజిటెడ్ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. పుట్టిన తేదీని మార్చుకునేందుకుగాను సంబంధిత సర్టిఫికెట్, పదో తరగతి పత్రం, గెజిటెడ్ అధికారి ఇచ్చిన జనన ధ్రువీకరణ పత్రం.. ఇందులో ఏదో ఒక పత్రం అవసరం. ఆధార్ కేంద్రానికి వెళ్లి అర్జీ రాసి బయోమెట్రిక్ విధానంతో ఈ వివరాలను నమోదు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత నిర్ణీత గడువు కాలంలోగా సంబంధిత చిరునామాకు మార్పు చేస్తే ఆధార్ కార్డు పోస్టు ద్వారా వస్తుంది.
➡ఆధార్‌లో చిరునామా, తండ్రి, భర్త వివరాల్లో మార్పులు, చేర్పుల కోసం ఇక ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా సొంతంగా చేసుకునే వెసులుబాటును భారత ప్రభుత్వం కల్పించింది. వ్యక్తిగత వివరాలు సవరణ చేసుకోదలచినవారు తమ ఆధార్‌కు ఫోన్ నంబరు లేదా మెయిల్ ఐడీ అనుసంధానం అయి ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ మార్పులకు కూడా ప్రభుత్వం సూచించిన ఫొటో గుర్తింపుతో గల చిరునామా ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరి. అంతర్జాలం ద్వారా మార్పు చేసుకునేవారు ఇలా చేయొచ్ఛు.
ఎలా చేసుకోవాలంటే..
- https://uidai.gov.in లింక్‌ను వెబ్ పేజీలో నమోదు చేయడం ద్వారా యూఐడీఏఐ పేజీ తెరుచుకుంటుంది.
- తొలుత మై ఆధార్‌పై మౌస్‌ను ఉంచితే మరో మెనూ బార్ తెరుచుకుంటుంది.
- అందులో అప్‌డేట్ యువర్ ఆధార్‌లో అప్‌డేట్ చిరునామాపై క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది.
- అందులో అప్‌డేట్ యువర్ అడ్రస్ వద్ద క్లిక్ చేస్తే ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్ అని వస్తుంది.
- తర్వాత వచ్చే పేజీలో 12 అంకెల ఆధార్ నంబరును నమోదు చేసి సూచించిన వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేయాలి.
- సెండ్ ఓటీపీపై క్లిక్ చేస్తే గతంలో ఆధార్‌తో లింకైన ఫోన్ నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసి నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేస్తే మరో పేజీలో అప్‌డేట్ అడ్రస్ వయా అడ్రస్ ప్రూఫ్ ఆప్షన్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే గతంలో ఆధార్ కార్డులో ఉన్న చిరునామా వివరాలు ఉంటాయి.
- దాని కింద మార్చాల్సిన చిరునామా వివరాలు నమోదు చేసి ప్రీవ్యూపై క్లిక్ చేయాలి.
- మనం నమోదు చేసిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని ఈ పేజీలో చూసుకోవచ్ఛు వివరాలన్నీ సక్రమంగా ఉంటే కింద ఇచ్చిన బాక్స్‌పై క్లిక్ చేస్తే టిక్ మార్కు వస్తుంది.
- అనంతరం సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి. అప్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అని అడుగుతుంది.
- అందులో మనం ఏరకమైన ప్రూఫ్ అప్‌లోడ్ చేస్తున్నామో దానిని ఎంచుకుని అప్‌లోడ్ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయాలి.
- అందులో స్కాన్ చేసిన ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేసి సబ్‌మిట్ చేస్తే, రిసిప్ట్ వస్తుంది. నమోదు చేసినట్లు ఫోన్‌కు సందేశం వస్తుంది.
- వివరాలన్నీ సక్రమంగా ఉంటే సూచించిన గడువులోగా కొత్త కార్డు పోస్టు ద్వారా ఇంటికి వస్తుంది. యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా కూడా ఆధార్ పొందవచ్ఛు.
- చిరునామా ప్రూఫ్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 45 రకాల అంశాలను నిర్దేశించింది.
- వీటిల్లో ఏదైనా ఒకటి సబ్‌మిట్ చేయాలి.
- ఇలా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చిరునామాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్ఛు.
AADHAAR OFFICIAL WEBSITE
Aadhaar Update Portal
How to change Date of Birth in Aaadhaar card?
You can change your Date of birth in Aaadhaar card by following method
- – Visit the nearest Aadhaar enrolment centre.
- – Fill in the Aadhaar update form and mention your date of birth on it.
- – You need not mention the date of birth that is printed on the card.
- – In order to change your date of birth, you will have to submit proof of the correct date of birth with the form.
- – The executive at the enrolment centre will take the biometrics and will authenticate your identity.
- – He will then hand over an acknowledgment slip to you.
- – The acknowledgment slip will have an URN which you can use to check your Aadhaar update request
- – You now have to pay a fee of Rs 25 at the centre.
- – Your date of birth will be updated within 90 days and you will receive your new Aadhaar card at your registered address.
- – The supported proof for date of birth corrections include certificate of birth, passport of the applicant, SSLC certificate/ book, or date of birth certificate on a letterhead issued by a Gazetted officer.
Steps to make name correction in Aadhaar online
It’s possible for you to change your name in your Aadhaar card online. Sometimes, there is a mistake in the name due to a typing error by the official or due to an error made by you while filling the enrolment form. However, you can get your name corrected in Aadhaar online. Here is what you need to do.
- – Visit the Aadhaar self-service update portal SSUP
- – You will now have to click on Update Aadhaar.
- – Now provide your 12-digit Aadhaar card number.
- – You will now have to enter the text verification code in the box and then click on send OTP.
- – You will receive an OTP on your registered mobile number.
- – You need to enter the OTP in order to login to the Aadhaar account.
- – You can also use the TOTP feature for the purpose of authentication.
- – Now choose what you want to update and click on the Submit Update Request button.
- – Tick the declaration and click on Proceed.
- – You will have to upload a document as a proof for the purpose of verification and then click on Submit.
- – The BPO service provider will verify if the details match with the proof attached by you and will then forward the request to UIDAI. If the request is updated, you will receive an acknowledgement slip with a URN.
- – You can download the latest version of Aadhaar and use URN to check the status.
Steps to make name correction in Aadhaar offline
If you want to make a correction in your name in Aadhaar offline, you need to follow the steps mentioned below.
– First, download and then fill the Aadhaar correction form.
– Fill in the correct name in your form and submit it with relevant identity proof.
– Submit the form at the nearest Aadhaar enrolment centre with a fee of Rs 25.
– The executive at the centre will update the request and will give you an acknowledgement slip with a URN.
– Use this URN to check the status of your request.
– You will receive a new Aadhaar card within 90 days of making the request.
🔊పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు ఎలా మార్చాలి?
🌍ఆన్‌లైన్‌లో పేరు మార్చడమెలా..
🛍️ఏ డాక్యుమెంట్లు అవసరం?
Aadhaar can now be updated from home .. UIDAI set up helpline
Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..
ఇలా ప్రతి పనిలో ఆధార్ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో తెలియని ప్రదేశాలకు వెళ్లినా లేదా మీరున్న ప్రదేశంలో ఆధార్ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారికోసమే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ కేంద్రాన్ని ఎంతో సులభంగా తెలుసుకునేందుకుగాను.. ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను తీసుకొచ్చింది. 1947 నెంబర్‌కు ఫోన్ చేసి మీ దగ్గర్లో ఉన్న కేంద్రాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక ఇదే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఆధార్ కార్డులో కొన్ని వివరాలను ఇంటి వద్ద నుంచే అప్‌డేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ‘ఎమ్‌ఆధార్’ యాప్ ద్వారా కూడా ఆధార్ కేంద్రాల లొకేషన్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయమై ‘ఆధార్’ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో ఆధార్ కేంద్రాల లొకేషన్లను మరింత సులభంగా తెలుసుకునేలా బార్ కోడ్‌ను కూడా అందించారు. దీన్ని స్కాన్ చేస్తే చాలు లొకేషన్ మరింత సింపుల్‌గా తెలిసిపోతుంది.
అడ్రస్ ను ఆధార్లో మారిస్తే చాలు
- ఆధార్ కార్డులో అడ్రస్ మారిస్తే చాలు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, గ్యాస్ కనెక్షన్, టెలికాం ఆపరేటర్ల వద్ద కూడా ఆటోమెటిక్ గా అడ్రస్ మారిపోయే సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
- వ్యక్తి ఆధార్ తో లింక్ అయి ఉన్న అన్ని ర కాల డేటా బేలో అడ్రస్ చేంజ్ అయ్యేలా బ్యాక్ ఎండ్లో డేటా ఇంటిగ్రేషన్ ను ప్రభుత్వం చేపడుతోంది ఇప్పటి వరకు 127 కోట్ల ఆధార్ నెంబర్లను ప్రభుత్వం ఇష్యూ చేసింది.
- ఈ కొత్త సిస్టమ్ వలన ఆధార్ కార్డులో అడ్రస్ ను మార్చుకుంటే మిగిలిన డేటా బేస్లలో కూడా ఆటోమెటిక్ మార్చుకోవడానికి వ్యక్తులకు వెసులుబాటు ఉంటుంది.
- ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ వచ్చే కొన్ని నెలల్లో అందుబాటులోకి రానుంది ఈ సర్వీస్ వలన నో యువర్ కస్టమర్ వెరిఫికే షన్లో పట్టే టైమ్, రీసోర్స్లు కంపెనీలకు మి గులుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు .